రష్యా వ్యాక్సిన్ సక్సెస్ కాలేదా..!!

- Advertisement -

రష్యా తీసుకొచ్చిన కరోనా టీకా ‘స్పుత్నిక్ వి’ పరీక్షల్లో మరోమారు అపశ్రుతి చోటుచేసుకుంది. పరీక్షల్లో భాగంగా ఇటీవల ఓ వలంటీర్ అస్వస్థతకు గురికాగా, మూడోదశ పరీక్షల్లోనూ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురష్కో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వ్యాక్సిన్‌కు జరుగుతున్న తుది పరీక్షల్లో భాగంగా మొత్తం 40 వేల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

ఇప్పటి వరకు 300 మందికి టీకా వేసినట్టు చెప్పారు. అయితే, టీకా తీసుకున్న ప్రతి ఏడుగురు వలంటీర్లలో ఒకరిలో కండరాల నొప్పి, జ్వరం, నీరసం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. అయితే, భయపడాల్సింది ఏమీ లేదని, ఒక రోజు, లేదంటే 36 గంటల తర్వాత ఈ లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని మంత్రి వివరించారు.

- Advertisement -
- Advertisement -

Most Popular

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

Related Articles

కరోనా తగ్గిందని లైట్ తీసుకోకండి : మోడీ

దేశంలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు. కరోనాని ప్రజలు అంత లైట్ గా తీసుకోవద్దని.. వాక్సిన్ వచ్చే వరకు...

తెలంగాణ కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఇక పండగే..?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు ఐదు నెలల పాటు కరోనా ప్రభావంతో జనసందోహంగా ఉన్న ప్రతి ఒక్కటీ మూసివేశారు. థియేటర్లు, మాల్స్, మద్యం దుకాణాలు, క్లబ్బులు, బార్లు...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం.. కొత్త‌గా 86,052 పాజిటివ్ కేసులు

చైనాలో పుట్టుకు వచ్చిన కరోనా ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యానికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇక భారత్ లో మార్చి నుంచి మొదలైన ఈ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...