Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ వైఫ్ భారతి క్లోజ్ ఫ్రెండు ఎవరంటే..?

- Advertisement -

కొందరు.. సినీ రంగ పరంగా.. రాజకీయ పరంగా తమ స్టేటస్ కి ఏ మాత్రం తగ్గకుండా నడుచుకుంటారు. ఇక కొందరికి పేరు పలుకుబడి ఉన్నప్పటికి బయటకు రాని ఫ్యామిలి ఏదైన ఉందంటే అధి వై ఎస్ ఫ్యామిలీ ఒక్కటే. రాజకీయ పరంగా చాలా పేరుతో పాటు పలుకుబడి ఉన్నప్పటికి ఈ ఫ్యామిలీలోని వ్యక్తులు మాత్రం చాలా సింపులుగా ఉంటారు. వై ఎస్ జీవించిన శైలిలోనే తన కుమారుడు జగన్ కూడా చాలా సింపుల్ గా ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడుతారు.

కుళ్ళు కుతంత్రాలు లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తుంటారు. జగన్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి పెద్ద గా బయట చెప్పడానికి ఇష్టపడరు. ఇప్పుడ్ జగన్ దారిలోనే ఆయన భార్య భారతి కూడా నడుస్తున్నరు. ఆమె వ్యాపార రంగంలో మేనేజ్మెంట్ లక్షణాలు కలిగి ఉంది. చాలా నీతిగా పని చేస్తది అని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటూ వుంటారు. అయితే ఈనాడు సమస్థ రామోజీరావు కోడలు మార్గదర్శి ఎం.డి శైలజ కిరణ్ కూడా బిజినేస్ రంగంలో పుష్కలమైన లక్షణాలు వున్నాయి. ఈమెకు భారతి బెస్ట్ ఫ్రెండ్ అట. ఒక కంపెనీ నిర్వహించిన మీటింగ్ లో జగన్ భార్య భారతి మరియూ శైలజ ల మధ్య పరిచయం ఏర్పడింది. ఇక.. ఏ చిన్న పంక్షన్ లో జరిగిన.. కూడా వీరు కలుసుకోవడం.. అలా వీరి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట.

ఇక వ్యాపార విషయంలో ఈనాడు సాక్షి ఇంత పోటి పడిన కూడా విరు ఇద్దరి స్నేహం మధ్య వ్యాపార విషయం లో ఎలాంటి అడ్డంకులు రాలేవని చెప్తుంటారు. అయితే కొద్ది రోజుల నుండి కూడా ఈనాడు జగన్ కు సపోర్ట్ గానే వుంటుంది. ఇటివల జగన్ రామోజీరావు ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. స్నేహం వేరు వ్యాపారం వేరు అనడానికి ఇరు కుటుంబాల కోడళ్ళు ఉదాహరణగా నిలుస్తున్నారు అని తెలుగు ప్రజలు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -