Friday, March 29, 2024
- Advertisement -

వైఎస్ఆర్‌సీపీ 175 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్ధులు..

- Advertisement -

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు అభ్య‌ర్తుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు.

శ్రీకాకుళం
ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డిశాంతి
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
రాజాం- కంబాల జోగులు
పాలకొండ-వీ.కళావతి

విజయనగరం
కురుపాం- పాముల పుష్పవాణి
పార్వతీపురం- ఎ జోగరాజు
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు
బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
సాలూరు-పీడిక రాజన్నదొర
నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

విశాఖపట్నం
విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌
విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
విశాఖ వెస్ట్‌-డాక్టర్‌ పీవీ రమణమూర్తి
విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
అరకు-శెట్టి ఫాల్గుణ
పాడేరు-భాగ్యలక్ష్మి
పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
గాజువాక-తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు
పాయకరావుపేట- గొల్ల బాబురావు
నర్సీపట్నం- పీ. ఉమశంకర్‌ గణేష్‌
చోడవరం-కరణం ధర్మశ్రీ
మడుగుల-బి. ముత్యాల నాయుడు
భీమిలి-అవంతి శ్రీనివాస్‌

తూర్పుగోదావరి
తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)
ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌
పిఠాపురం- పెండెం దొరబాబు
కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు
పెద్దాపురం- తోట వాణి
అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి
రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌
రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు
గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌
రాజానగరం- జక్కంపుడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు
రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి

పశ్చిమగోదావరి

కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత
నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు
ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ
నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు
భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌
ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు
తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి
ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు
గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు
పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు
చింతపుడి(ఎస్సీ)- వి.ఆర్‌.ఇలియజ్‌

నెల్లూరు జిల్లా:

కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
నెల్లూరు నగరం – అనిల్ కుమార్
ఉదయగిరి – చంద్రశేఖరరెడ్డి మేకపాటి
కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు రూరల్ – కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆత్మకూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
వెంకటగిరి – ఆనం రామనారాయణరెడ్డి
గూడూరు – వరప్రసాద్
సర్వేపల్లి – కాకాని గోవర్థన్ రెడ్డి
సూళ్లూరుపేట – కలివేటి సంజీవయ్య

ప్రకాశం జిల్లా:

చీరాల – ఆమంచి కృష్ణమోహన్
పరుచూరు – దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతనూతలపాడు – టీజేఆర్ సుధాకర్ బాబు
అద్దంకి – బాచిన చెంచు గరటయ్య
కందుకూరు – మానుగుంట మహీదర్ రెడ్డి
కొండెపి – డాక్టర్ ఎన్ వెంకయ్య
ఒంగోలు – బాలినేని శ్రీనివాస్ రెడ్డి
దర్శి – మేడిశెట్టి వేణుగోపాల్
మార్కాపురం – కేపీ నాగార్జునరెడ్డి
కనిగిరి – బుర్రా మధుసూదన యాదవ్
యర్రగొండపాలెం – డాక్టర్ సురేష్ ఆదిమూలపు
గిద్దలూరు – అన్నా వెంకట రాంబాబు

గుంటూరు జిల్లా:

రేపల్లె – మోపిదేవి వెంకటరమణారావు
వేమూరు – మేరుగ నాగార్జున
బాపట్ల – కోన రఘుపతి
తెనాలి – అన్నాబత్తుని శివకుమార్
ప్రత్తిపాడు – ఎం సుచరిత
మంగళగిరి – ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు – కిలారి రోశయ్య
గుంటూరు వెస్ట్ – చంద్రగిరి యేసురత్నం
గుంటూరు ఈస్ట్ – షేక్ మహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట – విడుదల రజిని
తాడికొండ – యూ శ్రీదేవి
నరసరావుపేట – గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి
సత్తెనపల్లి – అంబటి రాంబాబు
వినుకొండ – బొల్లా బ్రహ్మనాయుడు
గురజాల – కాసు మహేశ్ రెడ్డి
మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణరెడ్డి
పెదకూరపాడు – నంబూరి శంకర్ రావు

కడప జిల్లా:
జమ్మలమడుగు – సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మైదుకూరు – రఘురామిరెడ్డి
కమలాపురం – పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
బద్వేల్ – జీ వెంకటసుబ్బయ్య
కడప – అంజాద్ బాషా
పులివెందుల – వైఎస్ జగన్
రాజంపేట – మేడా వెంకట మల్లికార్జున రెడ్డి
కోడూరు – కోరుముట్ల శ్రీనివాసులు
రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి

చిత్తూరు జిల్లా:
కుప్పం – కే చంద్రమౌళి
నగిరి – ఆర్కే రోజా
చంద్రగిరి – చెవిరెడ్డి భాస్కరరెడ్డి
చిత్తూరు – శ్రీనివాస్
పూతలపట్టు – ఎంఎస్ బాబు
జీడి నెల్లూరు – కే నారాయణస్వామి
పలమనేరు – ఎన్ వెంకటయ్యగౌడ్
పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి – నవాజ్ బాషా
తంబళ్ళపల్లి – పీ ద్వారకానాథ్ రెడ్డి
పుంగనూరు – పీ రామచంద్రారెడ్డి
తిరుపతి – భూమన కరుణాకరరెడ్డి
శ్రీకాళహస్తి – మదుసూధన రెడ్డి
సత్యవీడు – కే ఆదిమూలం

అనంతపురం జిల్లా:

తాడిపత్రి – కే పెద్దారెడ్డి
అనంతపురం అర్భన్ – అనంత వెంకట్రామిరెడ్డి
కల్యాణదుర్గం – ఉషశ్రీ
రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి
సింగనమల – జొన్నలగడ్డ పద్మావతి
గుంతకల్ – యార్లరెడ్డిగారి వెంకట్రామిరెడ్డి
ఉరవకొండ – వై విశ్వేశ్వరరెడ్డి
హిందూపురం – కే ఇక్బాల్ అహ్మద్
రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
పెనుగొండ – మానుగుంట్ల శంకర నారాయణ
ధర్మవరం – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
మడకసిర – ఎం తిప్పేస్వామి
పుట్టపర్తి – డీ శ్రీధర్ రెడ్డి

కర్నూలు జిల్లా:

ఆదోని – వై సాయిప్రసాద్ రెడ్డి
కర్నూలు – హఫీజ్ ఖాన్
ఎమ్మిగనూరు – ఏ చెన్నకేశవరెడ్డి
ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్ర రెడ్డి
శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు – ఆర్థర్
పత్తికొండ – కంగటి శ్రీదేవి
ఆలూరు – పీ జయరామ్
మంత్రాలయం – బాలనాగిరెడ్డి
కోడుమూరు – సుధాకర్ బాబు
నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి
బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి
డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పాణ్యం – కాటసాని రామ్ భూపాల్ రెడ్డి

కృష్ణా:

గుడివాడ- కొడాలి నాని
తిరువూరు- కె.రక్షణనిధి
నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు
గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు
కైకలూరు- దూలం నాగేశ్వరరావు
పెడన- జోగి రమేష్
మచిలీపట్నం- పేర్ని నాని
అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు
పెనమలూరు- పార్థసారధి
పామర్రు- కె.అనిల్ కుమార్
విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్- బొప్పాన భావ్‌కుమార్‌
మైలవరం- వసంత కృష్ణప్రసాద్
నందిగామ- జగన్ మోహన్ రావు
జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -