Thursday, April 18, 2024
- Advertisement -

అబ్బో.. అచ్చెన్న వైసీపీకి తొలి సవాల్..?

- Advertisement -

గతంలో ఎలాంటి రాజకీయ నీతి లేకుండా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు దెయ్యం వేదాలు వల్లించినట్లు మాట్లాడడం రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం గా ఉంది. నాయకులు అన్న తరువాత పార్టీ మారిపోవడం ఖాయం.. అయితే ఇప్పుడు ఇది ఎక్కువయిపోవడం తో అందరు ఆందోళన చెందుతున్నారు.. గతంలో నేతలు పార్టీ మారి అధికారంలో కి వచ్చే వారు.. కానీ ఇప్పుడు ఒక పార్టీ లో గెలిచి ఆ పార్టీ అధికారంలో లేకుంటే అధికారంలో ఉన్న వేరే పార్టీ కి వెళ్లి తమ పబ్బం గడుపుకుంటున్నారు. నాయకులు ఏ పార్టీ లోకి వెళ్లినా మొదటినుంచి పార్టీ బరువు బాధ్యతలు మోసేది కార్యకర్తలే అన్న విషయం ఎవరు పట్టించుకోరు..

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా గెలవరని తెలిసిన టీడీపీ రాష్ట్రంలో ప్రజల్లో నమ్మకం పెంచుకోవడానికి విశ్వా ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఇటీవలే పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చింది..భారీ స్కాం లో ఇరుక్కుని జైలుకి వెళ్లి వచ్చిన అచ్చెన్నాయుడు ని అధ్యక్షుడిగా ఇటీవలే ప్రకటించారు. అయితే పదవిలోకి రాగానే అచ్చెన్నా కొన్ని సవాళ్లు చేయడం వైసీపీ వర్గాలకు నవ్వు తెప్పిస్తుంది. రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. అధికార పార్టీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రజాభిప్రాయసేకరణ కోసం ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.

అయితే.. వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు.. భిన్నమైన ప్రచారం చేస్తున్నారు. రాజీనామాలు చేయాలని సవాళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ సహా అందరం రాజీనామా చేసి.. తేల్చుకుందామని అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. దానికి వైసీపీ నేతలు సైలెంటయ్యారు. కొద్ది రోజుల కిందట.. మంత్రి అప్పలరాజు కూడా తన స్థానం నుంచి రాజీనామా చేస్తానని రాజధాని ఎజెండాగా తనపై పోటీచేయాలని టీడీపీ నేతలకు సవాల్ చేశారు. తర్వాత టీడీపీ నేతలే రాజీనామా చేయాలని మాట మార్చారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు.. ఉత్తరాంధ్ర విషయంలో కీలకమైన సవాల్‌ను వైసీపీ నేతల ముందు ఉంచారు. ఈ క్రమంలో అచ్చెన్న జోరు పెంచనుండడంతో వైసీపీ కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు..

అచ్చేన్నా బాబు రాజకీయం చేస్తున్నాడా..?

టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?

చంద్రబాబు కు ఎవరు దిక్కు లేకనే అచ్చెన్న ను చేశారా..?

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -