జనాల్లోకి కదిలిరనున్న జగన్.. బాబు ఇంటికేనా..?

- Advertisement -

జగన్ సీఎం అయిన దగ్గరినుంచి చంద్రబాబు వైఖరి ప్రజలకు ఏమాత్రం రుచించట్లేదు.. జగన్ తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు కదా కనీసం మద్దతు కూడా తెలపలేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతలు సైతం తనను పొగడాలి అనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి జగన్ ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు.. పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబు కు సహకరించారు.. కానీ చంద్రబాబు ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా తన కన్నా చిన్నవాడైన జగన్ ని ఓర్వకుండా ఉండడం ఎవరికీ నచ్చడం లేదు..

మంచి చెడు చెప్పేది పోయి ఇలా  పగ పట్టినట్లు ప్రవర్తించడం చంద్రబాబు అసూయా ని తెలియజేస్తుందని అంటున్నారు.. సొంత పార్టీ నేతలు సైతం జగన్ పై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు..  అయితే టీడీపీ నుంచి ఈ కోణం లో రాజకీయం ఉండగా, జగన్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా సుపరిపాలనపై ద్రుష్టి పెట్టి ప్రజల క్షేమమే లక్ష్యంగా సాగుతున్నారు.. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ బెస్ట్ సీఎం గా ఉంటున్నారు.. ఇంతవరకు ఏ ఒక్క సంక్షేమ పధకాన్ని కూడా ఆయన ఆపలేదు. ఇక ముఖ్యమైన వాటికి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఆయన‌ జగన్ చేస్తూ వచ్చారు. ఇక ఇపుడు జగన్ నేరుగా జనంలోకి వస్తున్నారు. ఇక ఇటీవలే జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారట..

- Advertisement -

జగన్ గతంలో మాదిరిగానే కనీస జాగ్రత్తలు కొన్ని తీసుకుని జనంలోకి రావాలనుకుంటున్నారు. అప్పుడు చేసిన పాదయాత్ర మాదిరే ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చేలా చూస్తున్నాడు.. అయితే ఇది చంద్రబాబు కి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.. చంద్రబాబు  కరోనా దెబ్బకు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయిపోయారు.. ఈ నేపథ్యంలో ఎంత కష్టమొచ్చినా జగన్ ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు అనే భావన ప్రజల్లో నాటుకుపోతుంది.. అప్పుడు జగన్ వచ్చేసారి సీఎం అవడం ఖాయం అని విశ్లేషలు అంటున్నారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి..

రాజధాని మర్చారానికి ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

జగన్ కొత్త కాబినెట్ లో పదిమంది కొత్తవారిని తీసుకుంటాడా..?

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండదు..?

Most Popular

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

అబ్బాయిలు వయసు ముప్పై దాటినా పెళ్లి మాట ఎత్తడం లేదు. అయితే మగవారి కంటే ఆడవాళ్లు కాస్త వయసు తక్కువగా ఉన్నప్పుడే పెళ్లిలు చేసుకుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే....

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

తెలుగులో ఎంత మంది హీరోయిన్స్ ఉన్న కొందరికి మాత్రమే స్పెషల్ గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అని అడిగితే వెంటనే.. సమంత, తమన్న,...

పూజిత పొన్నాడ కు అన్ని ఉన్న ఆఫర్స్ రావడం లేదు.. ఎందుకు ?

దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” అనే చిత్రంలో ముఖ్యపాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది పుజిత పొన్నాడ. అయితే ఈ బ్యూటీ ముందుగా “హరి ప్రసాద్” దర్శకత్వం వహించిన...

Related Articles

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌...

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...