Friday, March 29, 2024
- Advertisement -

కొత్త ఎత్తు వేయబోతున్న చంద్రబాబు.. ఈ దెబ్బ తో..?

- Advertisement -

ఎలాంటి రాజకీయాలనైనా తనకు అనుగుణంగం గా మార్చుకోవడం చంద్రబాబు కు బాగా అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ రాజకీయం చేయడానికి పెద్దగా ఆస్కారం ఉండదు.. అధికారంలోకి రావడానికి కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ తన రాజకీయ జ్ఞానానికి పదును పెడతాడు చంద్రబాబు.. ఇక ప్రజల తీర్పు తో ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు తన మేధో సంపత్తి కి పదును పెడుతూ ఎలా అధికార ప్రభుత్వనాన్ని ఇబ్బందులు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు.. దొరికిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ తనకు అభాసుపాలవుతున్నా విక్రమార్కుడి వలే పోరాడుతున్నారు..

ఇక ఇటీవలే రాష్ట్రంలో దేవాలయాల సంఘటనలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో టీడీపీ పార్టీ పూర్తిగా వైసీపీ ని భాద్యుల్ని చేసే విధంగా విమర్శలు చేయడం ఇప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా మారింది.. అభివృద్ధి అని చెప్పో దేవాలయాలను కూల్చిన ఘనత ఉన్న టీడీపీ ఇలా విమర్శలు చేయడం ప్రజలకు నవ్వు తెప్పిస్తున్న వారి మూర్ఖ ప్రయత్నం టీడీపీ వారు చేస్తూ ప్రజల్లో గ్రాఫ్ ఇంకా తగ్గించుకుంటున్నారు.. మత రాజకీయాలు చేస్తూ వైసీపీ పై ఇప్పటివరకు నిందలు వేయగా, కొత్తగా మత రాజకీయాలను చేయడానికి ఓ ఆయుధాన్ని చేజిక్కించుకుంది..

తాజాగా అంతర్వేది ఆలయ రథం నిర్మాణం విషయంలో ప్రభుత్వం చెప్పింది చేస్తోంది. వచ్చే రథోత్సవం నాటికి కొత్త రథం మరిన్ని హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. మతం మంటలు పెట్టే యత్నం ఫలించకపోవడంతో చివరకు ఇప్పుడు మళ్లీ కుల కలహాలకు కారణాలు వెదుకుతున్నారు. అందుకు అనుగుణంగానే అంతర్వేది రథం విషయంలో అగ్నికుల క్షత్రియులను రెచ్చగొట్టేపనికి పూనుకుంటున్నారు. అంతర్వేది ఆలయం విషయంలో అగ్నికుల క్షత్రియులు ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక అగ్నికుల క్షత్రియుల పెద్దలందరి సమక్షంలోనే కొత్త రథానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించిన విషయాన్ని చంద్రబాబు విస్మరించడం విడ్డూరం. మరి చంద్రబాబు ఇంత చిన్నదాన్ని పెద్దది చేయడం దేనికి దారి తెస్తుందో చూడాలి..

చంద్రబాబుకు షాకిచ్చిన జగన్.. ఏం జరిగింది ?

ఇన్ చార్జ్ ల విషయంలో చంద్రబాబు ఇలా చేశాడేంటి.?

చంద్రబాబు కి బిగ్ షాక్ ఇవ్వనున్న జగన్..?

చంద్రబాబు కు వ్యతిరేక కూటమి తయరైందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -