అడ్డదారులు వెతుకుతున్న చంద్రబాబు.. ప్రజలు చూసుకుంటారు..?

- Advertisement -

చంద్రబాబు మోసాలు, కుట్రలు ఎవరికీ తెలియంది కాదు.. అందుకే ఆయనకు చాల బిరుదులున్నాయి.. వెన్నుపోటు వీరుడని, ఊసరవెల్లి చంద్రన్న అని, రాజకీయ ఖిలాడీ అని, మోసగాళ్లకు మోసగాడు అని ఇంకా చెప్పుకుంటే పోతే చాలా నే ఉన్నాయి.. ఈ మధ్య చాలామంది చంద్రబాబు ను యూ టర్న్ బాబు అని కూడా పిలుస్తున్నారు.. ఈ విషయాన్నీ సాక్షాత్ మన ప్రధాని మోడీ గారు కూడా చాల సార్లు ప్రస్తావించారు. రాష్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో వేళ్ళు.. కాల్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడు ది..ఇక్క మూటగట్టుకున్న అప్రతిష్ట చాలక అక్కడ ఇలాంటి బిరుదులతో రాష్ట్ర పరువును కూడా తీసేస్తున్నారు..

జగన్ ని పదవినుంచి దింపాలని చూస్తున్న వెన్ను పోటు బాబు ఎన్టీఆర్ రేంజ్ లో ఓ పథకాన్ని సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే అయన బీజేపీ కి దగ్గరవడం ఒక వ్యూహం అంటున్నారు.. అయితే వైసీపీ కూడా బీజేపీ కి స్నేహం గా ఉండడం తో ఆయనకు అది మింగుడు పాడడం లేదు.. ముందు నుంచి అయన బీజేపీతో విడిపోవడాన్ని చారిత్రాత్మక తప్పిదం అంటూ ఉంటారు.. 2018 ఎన్నికల్లో బాబు మోడీ బ్యాచ్ కి తలాఖ్ అనేసి ఎంత పెద్ద ఓటమిని కొనితెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే.

- Advertisement -

అయితే ఓడిపోయాక కానీ చంద్రబాబు కు అసలు నిజం తెలీలేదు.. నాటి నుంచి మోడీ కనుసన్నల్లో పడేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికైనా మోడీ భాయ్ కరుణించకపోతాడా అని చంద్రబాబుకు ఎక్కడో ఆశ. ఏపీలోని రాజకీయాన్ని పూర్తిగా గుప్పిట పట్టేసిన బాబుకు తాను తప్ప బీజేపీకి వేరే దిక్కు లేదన్న గట్టి నమ్మకం ఉందిట‌. దాంతో మోడీకి జై అంటూ అవసరం ఉన్నా లేకపోయినా చేయి కలుపుతున్నారు.  మరి చంద్రబాబు బీజేపీ కి దగ్గరయితే సీఎం అయిపోవచ్చు అని ఎవరు చెప్పరో తెలీదు కానీ… సాక్షాత్ సీఎం మోడీ కి తనకన్నా దగ్గర అని ఎవరు చెప్పలేదా అనే విషయం ఇంకా అర్థం కావట్లేదు.. మరి చంద్రబాబు కు 75 వచ్చినా చంద్రబాబు ఈ పదవి ఆశ పోలేదేంటో..

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?

జగన్, చంద్రబాబు పోటీ పడి మరీ మోడీ కి జై కొడితే ఎలా..?

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

Most Popular

Related Articles

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కి ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.....

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ లో ఎలా రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు.. ఓ వైపు ప్రజలంతా కలిసి ఆయన్ని దారుణంగా ఓడించారు.. మరోవైపు అమరావతి లో ని ప్రజలను మోసం...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...