Friday, March 29, 2024
- Advertisement -

హ…హా….హా…….. తెలుగులో ఈ స్థాయి బెస్ట్ కామెడీ…. పోటాపోటీ కామెడీ చూశారా?

- Advertisement -

మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుని ఎంతకాలమైంది? కడుపుబ్బా నవ్వుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇందులో అభూత కల్పనలు, అబద్ధాలు అస్సలు లేవు. అన్నీ నిజాలే. రియాలిటీ షో అనాలేమో. అయితేనేం అదిరిపోయే కామెడీ. ఫేడవుట్ అయిన బ్రహ్మానందంతో సహా ఈ జనరేషన్ యంగ్ టాప్ కమెడియన్స్ ఎవరూ కూడా ఈ స్థాయిలో కామెడీ చేయలేరు. మన సినిమావాళ్ళకు, రైటర్స్‌కి ఈ స్థాయిలో కామెడీ పండించే ఐడియాస్ ఎక్కడున్నాయి?

అలాంటి ఐడియాస్ అన్నీ కూడా శ్రీమాన్ చంద్రబాబునాయుడిగారి సొంతం. ఇక కేఏ పాల్ లాంటి సరైన ప్రత్యర్థి బాబుతో పోటీ పడితే ఎలా ఉంటుందో చూస్తారా? ఒకేసారి బాలకృష్ణ-లోకేష్‌ల ప్రసంగాలు వింటే ఏ స్థాయిలో కామెడీ ఉంటుంది. ఇది అంతకుమించి……..అన్నింటికీ మించి నవ్వుల వర్షంతో పాటు మహానుభావుడు ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన నాటి నుంచీ నేటి వరకూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడు నడిపించిన అమానవీయ రాజకీయాలను కప్పిపుచ్చి అద్భుత నాయకుడు అని నమ్మించడంలో సక్సెస్ అయిన పచ్చ బ్యాచ్ జనాల ప్రచారాన్ని బట్టలూడదీసి నిలబెట్టినట్టుగా కూడా ఉంది ఈ సెటైరికల్ వీడియో. మీరు కూడా చూసి ఆనందించండి………ఆ తర్వాత కాస్త ఆలోచించడం కూడా మర్చిపోకండి.

https://www.facebook.com/ranga.chari.568/videos/1493103507501209/?t=8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -