చంద్రబాబు కు జగన్ అంటే ఎందుకింత అసూయా…!

- Advertisement -

గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరి చూస్తుంటే ప్రజలకు సైతం ఒకింత కోపానికి గురి చేస్తుంది.. జగన్ అధికారంలోకి వచ్చి కొన్ని నెలలే అయినా అప్పుడే జగన్ ను గద్దె దింపాలని అయన చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే చంద్రబాబు కు జగన్ అంటే ఎందుకింత అసూయా అన్న భావన కలగక మానదు.. అంతేకాదు జగన్ ఏం చేసినా కూడా చంద్రబాబు ఏవిధంగానూ సపోర్ట్ చెయ్యట్లేదు.. అయినా జగన్ మంచి పరిపాలన అందిస్తూ ప్రజల్లో మంచి పేరు తో దూసుకుపోతున్నారు.. చంద్రబాబు అవినీతులను బయటికి తీసి జగన్ ప్రజల్లో హీరో గా మారిపోతున్నారు..

ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటిలో ఎలాంటి పొరపాట్లు, జాప్యం లేకుండా చూసుకుంటున్నారు.. అదే సమయంలో గతంలో అవినీతి కి పాల్పడ్డ నాయకుల చేమడాలు తీస్తున్నారు.. ఇప్పటికే చంద్రబాబు హయాంలో అవినీతి కి పాల్పడ్డ నేతలను జగన్ ఊచలు లెక్కపెట్టిస్తున్నాడు.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జెసి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలను అవినీతి కేసులో జైలుకి పంపగా మరికొంత మంది లిస్ట్ ను జగన్ తయారు చేశారు.. అమరావతి భూ కుంభ కోణాల్లో జరిగిన అవినీతి ని వెలికితీసే పనిలో జగన్ ఉన్నారు.. అయితే అవినీతి పరులను వెలికి తీయడం టీడీపీ కి కక్ష్య సాధింపు చర్యల కనిపిస్తుండడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది..

- Advertisement -

మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు విషయంలో అయినా, కొల్లు రవీంద్ర విషయంలో అయినా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటే విషయం కొంత ఉంది అన్నది అర్ధమవుతోంది కదా. ఇక ఇదే తీరున ఏపీలో ఏ పెద్ద టీడీపీ లీడర్ విషయంలో దర్యాప్తు చేసినా కక్ష అంటున్నారు. ఏకంగా అమరావతి రాజధాని భూ దందా విషయంలో కూడా ఇదే మాట. అక్కడ దందా జరగలేదని ఆ గట్టునే ఉన్న బక్క రైతును చెప్పమన్నా మొత్తానికి మొత్తం చెబుతాడు. మరి ఇవన్నీ విచారణ చేయకూడదు అంటున్నారు. ఇలా అయితే అవినీతి రహిత రాష్ట్రాన్ని ఎలా తాయారు చేయాలో అర్థం కావట్లేదు అని జగన్ సన్నిహితులు అంటున్నారు..

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

అప్పుడు ప్రతీకారం.. ఇప్పుడు భజన.. ఏదైనా బాబు..బాబే..!

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

టీడీపీ నాశనానికి చంద్రబాబె ముఖ్య కారణమా..?

Most Popular

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

Related Articles

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

ప్రజారోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు అధికారుల భాగోతాలు "అవినీతి రహిత పాలన " అంటున్న ముఖ్యమంత్రి కి తలవంపులు తెస్తున్నాయి. కోట్ల మంది ప్రజల...

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న దార్శనికత కి ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...