దుబ్బాక లో దుమ్ము రేపడానికి అన్ని పార్టీ లు సిద్ధం..

- Advertisement -

తెలంగాణాలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. దుబ్బాక లో ఉప ఎన్నికక కోసం ఇప్పటికే అన్ని పార్టీ లు కసరత్తులు మొదలుపెట్టగా ఎలక్షన్ డేట్ ఇంకా రాకపోవడంతో అందరిలో అంతటి ఉత్తేజం ఇంతవరకైతే పార్టీ శ్రేణుల్లో కనపడలేదు.. అయితే నేటి ఉప ఎన్నిక నోటిఫికేషన్ తో ఓ కొత్త ఉత్సాహం అయితే దుబ్బాక లో నెలకొంది అని చెప్పొచ్చు..  అధికార పార్టీ ఎమ్మెల్యే మరణించడంతో దుబ్బాక లో ఉపఎన్నిక లాంచనం అయ్యింది… ఇప్పటికే ఆ ప్రాంతం పై అన్ని పార్టీ లు గెలుపుకోసం కసర్థులు మొదలుపెట్టగా అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్  ఇప్పతిఎక్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి నిర్ణయమూ వెలువడనప్పటికీ సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి దుబ్బాక నుంచి బరిలోకి దిగేందుకు రామలింగారెడ్డి కుటుంబంతోపాటు మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా సీటును ఆశిస్తున్నారు. మరోవైపు, దుబ్బాక టికెట్‌ను తన కుమారుడు సతీశ్‌రెడ్డికి ఇవ్వాలని రామలింగారెడ్డి భార్య కోరుతున్నారు. అయితే, అధినాయకత్వం మాత్రం సుజాతవైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం దుబ్బాక లో ఉప ఎన్నిక నవంబర్‌ 3న పోలింగ్‌ జరగనుంది.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అందులో దుబ్బాక ఒకటి అన్నట్లు తెలుస్తుంది.  నామినేషన్ల దాఖలకు ప్రారంభం తేదీ అక్టోబర్ 9 కాగా.. చివరి తేదీ అక్టోబర్ 16  గా నిర్ణయించారు. ఉపసంహరణకు అక్టోబర్ 19 వర‌కు గ‌డువు ఇచ్చింది. దీంతో అన్ని పార్టీ లు దుబ్బాక లో గెలవడానికి రంగాలు సిద్ధం చేసుకుంటాయి. మరి ప్రజలు ఎ పార్టీ కి కిరీటం కట్టబెడతారో చూడాలి.. 

Most Popular

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

Related Articles

హరీష్ రావు వద్దకు దుబ్బాక ప్రజలు.. మాట ఇస్తున్నారా..?

తెలంగాణాలో ని దుబ్బాక లో గెలవడానికి నాయకు అక్కడి ప్రజలకు వరాల మీద వారలు కురిపిస్తున్నారు.. ఈ ఎన్నికను అన్ని పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా ఇక్కడ గెలవాలని...

దుబ్బాక లో టీఅరెస్ గెలుపు ఖాయం.. సర్వే లు అవే చెప్తున్నాయి..

తెలంగాణాలో ఎన్నికల జోరు ఊపందుకుంది.. ఇప్పటికే దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్ రాగ నవంబర్ 3 న ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి..  అయితే ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్...

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

దుబ్బాక లో ఎన్నికలకు అంతా సిద్ధమయ్యింది.. అన్ని పార్టీ ల అభ్యర్థులు ఖరారు కాగా ఇక్కడ టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు చెప్తున్నారు.. అక్కడి అభ్యర్థులు కూడా ప్రచార పర్వంలో ఒకరి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...