Friday, March 29, 2024
- Advertisement -

ట్రాన్స్ జెండర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఎంతో సమర్ధవంతమైన పాలనా కొనసాగిస్తున్న జగన్ రోజు కో వరం ప్రకటిస్తూ రాష్ట్రాన్ని అనందాల్లో ముంచెత్తుతున్నారు.. యా వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా ప్రజలను సంతోషంగా ఉంచేందుకు జగన్ మంచి మంచి పతకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతుండగా, సమాజంలో వివక్షకు గురవుతూ, సామాన్య ప్రజానీకానికి దూరంగా బతికే ట్రాన్స్ జెండర్లకు ఏపీలోని జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

వారు ఆకలితో అలమటించకుండా కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రైస్ కార్డులను అందించాలని నిర్ణయించింది. ట్రాన్స్ జెండర్లను గ్రామ వాలంటీర్ల సహాయంతో గుర్తించనున్నారు. గుర్తించబడిన ట్రాన్స్ జెండర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి 10 రోజుల్లో రైసు కార్డును అందిస్తారు. ఈ రైస్ కార్డులు పొందినవారు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -