Thursday, March 28, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ ఓ పిచ్చికుక్క…భాజాపా ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -

తెలంగాణా సీఎం కేసీఆర్ పై భాజాపా ఎంపీ సోయ బాబూరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓపిచ్చికుక్క….తులసి వనంలో గంజాయి మొక్క అంటూ తీవ్ర పదజాలంతో ఘాటు విమర్శించారు.మంచిర్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను ఎవరూ నమ్మొద్దని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపైనా ఆయన విమర్శలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -