Friday, March 29, 2024
- Advertisement -

గాంధీ ఆసుపత్రి పరిస్థితి గురించి సామ్యానుడి మాటల్లో..!

- Advertisement -

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి లో కరోనా బాధితులను పట్టించుకోవడం లేదని.. ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుల్లో వసతులు సరిగ్గా లేవని వంటి రూమర్స్ వచ్చాయి. కరోనా బాధితులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే లక్షలు లక్షలు డబ్బు దోచుకుంటున్నారని.. సామాన్య ప్రజలను కాపాడే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించడం లేదని వార్తలు జోరుగా వచ్చాయి. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది.

ప్రైవెట్ ఆసుపత్రికి వెళ్లకండి.. గాంధీలో చక్కని చికిత్స అందిస్తున్నారు.. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మకండి.. అవన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయితే గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి బయట భయపడేలా లేదాని చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్ అనే ఓ సామాన్యుడు. తన కూతురు తబస్సుంకు ఓ ప్రైవెటు ఆసుపత్రిలో కరోనా టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. అయితే తన కూతురు డెలవరీకి కూడా ఉందని.. ఇలాంటి సమయంలో తన కూతుర్ని ఎప్పడు తీసుకెళ్లే ప్రైవేటు ఆసుపత్రికే తీసుకెళ్లానని.. అయితే అక్కడ డాక్టర్లు తాము డెలవరీ చేయలేమని చేతులు ఎత్తేశారని.. ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్దం కాలేదని.. అయితే తాను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చానని చెప్పాడు.

డాక్టర్లు తన కూతురుని పరీక్షించిన తర్వాత ఆమెకు డెలవరీ చేస్తామని మాట ఇచ్చి.. టెస్టులన్ని చేసి డెలవరీ చేసినట్లు రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మంచి చికిత్స తన కూతురికి గాంధీలో అందిస్తున్నారని తెలిపాడు. సో ఈ సామ్యానుడిని మాటలు బట్టి చూస్తే గాంధీ ఆసుపత్రి ఎంత మెరుగైన చికిత్స అందిస్తున్నారో తెలుస్తోంది.

https://www.facebook.com/KCRUnofficial/videos/585162028865286/

సీఎం జగన్ కు లేఖ రాసిన బాలయ్య.. దేనికోసం ?

రైతన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

పార్టీ నేతలకే జగన్ షాక్.. వారికి ఊహించని పదవులు..!

జగన్ ను పవన్ మిర్శించడం తగ్గించడం వెనుక కారణం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -