Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ ను తక్కువ అంచనా వేసిన సోనీయా గాంధీ..!

- Advertisement -

ఈరోజుల్లో ఎవరిని కొద్దిగా కూడా తక్కువ అంచనా వేయకూడదు. అవకాశం దొరికింది కదా అని తొక్కేసే ప్రయత్నాలు చేస్తే అవే రివర్స్ అవుతాయి. అదే సమయంలో ఎప్పుడు మనమే తోపు అని తురుములం అని అనుకున్నా చాలా ప్రమాదం అవుతుంది. అన్నిటినీ మించి మనం గొప్పోలం అనుకున్న సరే అవుతల వ్యక్తి మాత్రం అస్సలు ఎదగలేడు.. ఆడు మనల్ని ఏమి చేయలేడు అని కూడా ఇబ్బందికర పరిణామంగా దారి తీస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. సోనియా జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. రాజకీయాల గురించి ఏం తెలుసని.. ఈ సొంత పెత్తనాలు ఏంటమ్మా అని సోనీయా అప్పట్లో జగన్ మీద సీరియస్ అయిన సంగతి తెలిసిందే.

అదిష్టానాన్ని దిక్కరించే స్థాయికి నువ్వు అప్పుడే వచ్చేసావా అంటూ ప్రశ్నించారు ఆ రోజుల్లో. ఎంపీ అయ్యే మూడు నెలలు కాలేదు.. అసలు అతను ఏం అనుకుంటున్నాడు.. ఇది సోనియా గాంధీ యొక్క ఫీలింగ్. ఒకానొక సమయంలో సోనియా గాంధీ జగన్ గురించి ఇలా భావించారనే మాటలు వినిపించాయి. ఎవరో ఏదో చెప్తే.. చెప్పుడు మాటలు యొక్క ఫలితమో లేక పదేళ్ళ క్రితం జగన్ మీద వేసిన అంచన తారుమారు అయ్యిందో ఏమో కానీ.. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి అప్పట్లో రాజీనామా చేసి ఐదున్నర లక్షల మెజార్టీతో కడప ఉప ఎన్నికల్లో గెలిచారు.

అప్పటికే సోనియాకి జగన్మోహన్రెడ్డి మీద ఒక క్లారిటీ వచ్చి ఉండాలి కానీ రాలేదు. ఆ తర్వాత ప్రతిపక్ష హోదా తాజాగా ముఖ్యమంత్రి.. పైగా ఏ మాత్రం అనుభవం లేనివాడిగా చూపించే ప్రయత్నం చేసిన అని ఎక్కడా కనిపించకుండా హాయిగా పాలించుకుంటూ పోతున్నాడు జగన్. ఈ పాలనపైనే తాజాగా కన్నడ కాంగ్రెస్ నేత సీనియర్ మోస్ట్ లీడర్ సిద్ధరామయ్య ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా సమయంలో జగన్ చూపించిన తెగువ చాకచక్యం తీసుకున్న నిర్ణయాలు మామూలువి కాదంటూ ఆకాశానికెత్తేశారు. జగన్ ని చూసి నేర్చుకోవాలి అంటూ ఏకంగా కన్నడ సీఎం ఎడ్యూరప్ప ను దెప్పి పొడిచారు.

జగన్ కి ఇంతకు మించిన ఘన విజయం ఉంటుందా అంటున్నారు విశ్లేషకులు. సోనియా గాంధీకి అత్యంత దగ్గర ఉన్న వ్యక్తి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్.. సోనియా వద్దు అనుకున్న వ్యక్తిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే ఆ మాటలు చాలావా సోనియా గాంధీకి జగన్ అంటే తెలుసొచ్చిందని చెప్పడాని ఇది అర్థం అవుతుంది. ఈ మాటలు సరిపోతాయి జగన్ సోనియా దగ్గర కాలర్ ఎగరయ్యాడనికి. ఈ మాటలు సరిపోతాయి సోనియా అప్పట్లో ఎంత తప్పు చేసిందో తెలుసుకోవడానికి.. చరిత్రలో ఇలాంటి రివేంజ్ డ్రామా ఇన్ డైరెక్ట్ రివెంజ్ డ్రామా ఎక్కడ ఉండదు.

జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో సోనియా గురించి అసలు పట్టించుకోలేదు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు తప్పుడు నేషనల్ మీడియా దగ్గర్నుండి సొంత పార్టీ పెద్దల వరకు సోనియాకు జగన్ మాట వినపడుతూ ఉంటే ఆమె పాపం ఎంతగా ఫీలవుతున్నారో.. అంత దమ్ముగా నిలబడి నెగ్గుకు వచ్చినటువంటివి జగన్ గొప్పదనం గురించి అందరికీ తెలిసిందే.

ఎమ్మెల్యే పదవికి వల్లభనేని రాజీనామా ?

జగన్ నిర్ణయం.. విడుదల రజినికి గుడ్ న్యూస్..?

చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయిన ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ రఘురామకు ఊహించని షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -