Saturday, April 20, 2024
- Advertisement -

ఆడ మ‌గ తేడా లేకుండా అవి వాడుతున్నారటా!

- Advertisement -

మనదేశంలోనూ సెక్స్ టాయ్స్ వినియోగించేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా సెక్స్ టాయ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలికాలంలో మనదేశంలో సెక్స్‌ టాయ్స్‌ వాడకం బాగా పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.దేశ వ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ కొంటున్న వారిలో 62 శాతం పురుషులు కాగా.. 38 శాతం మహిళలట! సర్వేలో భాగంగా గడిచిన నాలుగున్నరేళ్లుగా తమకు వస్తున్న ఆర్డర్లతో పాటు వినియోగదారులతో మాట్లాడిన తర్వాత ఆన్‌లైన్‌ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

తమకు మొత్తం 80 వేల ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో చేస్తారట. గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -