Friday, April 26, 2024
- Advertisement -

బన్నీ ఇప్పటివరకు వదిలేసిన సినిమాలు ఇవే..!

- Advertisement -

అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా గంగోత్రి.. మార్చి 28 2003 లో విడుదల అయ్యింది. దాంతో ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తయ్యింది. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించాడు. ఈ సినిమాని అల్లు అరవింద్, అశ్వినీ దత్ కలిసి నిర్మించారు. మొదటి సినిమాతోనే బన్నీ సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వరుస హిట్స్ తో దూసుకెళ్ళాడు.

ఇక ఈ ఏడాది ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి 1’ రికార్డులనే బ్రేక్ చేసాడు. బన్నీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ .. అందుకే అతనికి ఫెయిల్యూర్స్ బాగా తక్కువ. కేవలం తెలుగులో మాత్రమే కాదు మలయాళంలో కూడా స్టార్ హీరోనే..! అక్కడి హీరోలకు కూడా సాధ్యం కానీ కలెక్షన్స్ బన్నీ సినిమాలకి వస్తుంటాయి. ఇక ఈ 17 ఏళ్ల లో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1) జయం

2) భద్ర

3) 100 % లవ్

4) పండగ చేస్కో

5) కృష్ణాష్టమి

6) ఒక లైలా కోసం

7) అర్జున్ రెడ్డి

8) నానీస్ గ్యాంగ్ లీడర్

9) డిస్కో రాజా

10) జాను

11) గీత గోవిందం

12) అరవింద సమేత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -