Wednesday, April 24, 2024
- Advertisement -

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ?

- Advertisement -

‘స్నేహమేరా జీవితం .. స్నేహమేరా శాశ్వతం’ అంటూ ఉంటారు. లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉండటం చాలా అవసరం అని చెబుతూ ఉంటారు. ప్రతీ ఒక్క వ్యక్తి ఇంట్లో వాళ్ళకు అన్ని విషయాలు చెప్పుకోలేడు. కానీ ఫ్రెండ్ దగ్గర మాత్రమే 80 శాతం నిజాల్ని చెప్పుకుంటాడు. అయితే కేవలం సామాన్యుల జీవితాల్లో మాత్రమే కాదు.. సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఫ్రెండ్ పాత్ర చాలానే ఉంటుంది. మన టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • చిరంజీవి-నాగార్జున
  • రానా దగ్గుబాటి- రామ్ చరణ్
  • పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్
  • ప్రభాస్ – గోపిచంద్
  • జూ ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల
  • త్రిష – నయనతార
  • రవితేజ – పూరిజగన్నాథ్
  • రామ్ చరణ్ – ఎన్టీఆర్
  • నితిన్ – అఖిల్
  • రామ్ చరణ్ – శర్వానంద్
  • రానా – నాగచైతన్య
  • విజయ్ దేవరకొండ – తరుణ్ భాస్కర్
  • నీరజ కోనా – సమంత
  • అలీ – పవన్ కళ్యాణ్
  • సునీల్ – త్రివిక్రమ్
  • తమన్నా – కాజల్

తల్లిపాత్రలు చేసే వీరికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

రాజకీయ నేతల వార్ మధ్య పోలీస్ లు సఫర్ అవుతున్నారా..

ఈ స్టార్స్ సినిమాలకంటే ముందు షోస్ చేశారన్న విషయం తెలుసా ?

అమల గురించి లైఫ్ సీక్రెట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -