Thursday, April 25, 2024
- Advertisement -

2019 తెలుగు లో రిలీజైన అడల్ట్ మూవీస్ ఇవే..!

- Advertisement -
Image result for chikatilo chithakotudu

చీకటి గదిలో చితక్కొటుడు : హారర్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం బూతు కంటెంట్ తో నింపేశారు. బూతు డైలాగ్స్, డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువగా వున్నాయి.

Image result for kothaga maa prayanam 2019

కొత్తగా మా ప్రయాణం : ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ యూత్ ని టార్గెట్ చేస్తు విడుదైన ఈ సినిమాలొ అడల్ట్ రొమాంటిక్ టచ్ ఓ రేంజ్‌లో వుంది.

Image result for 4 letters 2019 movie

4 లెటర్స్ : ‘4 లెటర్స్’ అంటే LOVE, HATE ఇలాంటివి కాదు.. ‘4 లెటర్స్’ అంటే అంతకు మించే.. ఈశ్వర్ అనే కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. టువ చక్రవర్తి, అంకిత మహారాణి అనే ఇద్దరు అందగత్తెలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. పక్కా బోల్డ్ అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ని టార్గెట్ చేస్తూ..అశ్లీలత లేని సీన్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ సినిమాని తీసారు.

Image result for nenu lenu 2019 movie

నేను లేను : ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. పక్కా బోల్డ్ అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ని టార్గెట్ చేసిన సినిమా ఇది.

Image result for yedu chepala katha

ఏడు చేపల కథ : ఈ సినిమా పక్కా అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన సినిమా. రసిక ప్రియులను ఎంటర్‌టైన్ చేయటానికి అడల్ట్ సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే వున్నాయి.

Image result for romantic criminals

రొమాంటిక్ క్రిమినల్స్ : విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాల్ని, ఇంటర్నెట్ అశ్లీలతను చూపించారు. బూతుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

Image result for where is the venkatalakshmi

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి : కామెడీ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, పక్కా బోల్డ్ అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ని టార్గెట్ చేసిన సినిమా ఇది.

Image result for rayalaseema love story

రాయలసీమ లవ్‌స్టోరి : రాయలసీమ లవ్ స్టొరీ యూత్‌ని అలరించే సన్నివేశాలతో తెరకెక్కిన చిత్రం. నూతన నటీనటులు వెంకట్ హీరోగా హ్రిశాలి మరియు పావనిలు హీరోయిన్లు గా నటించారు. రొమాంటిక్ లవ్ స్టోరీ, అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ని టార్గెట్ చేసిన సినిమా ఇది.

Image result for rdx love

RDX లవ్‌ : తెలుగులో బోల్డ్ పాత్ర‌ల‌కి పెట్టింది పేర‌న్న‌ట్టుగా మారింది పాయల్. ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ మార్క్ రొమాంటిక్ స‌న్నివేశాలు మాత్రం కుర్ర‌కారుని ఆకర్శించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -