Thursday, April 25, 2024
- Advertisement -

జియో వినియోగదారులకు ఇది సూపర్ న్యూస్

- Advertisement -
ambani said another good news for jio users

దేశ వ్యాప్తంగా టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఉచిత డేటా కాలింగ్ ఆఫర్లతో కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంది..గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభమయిన జియో ఉచిత డేటా, కాలింగ్ సేవలు ఈ ఏడాది మార్చి తో ముగిసాయి..

ఆ తరువాత ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జియో ప్రైం మెంబర్ షిప్ తో పాటు జియో ధనా ధన్ ఆఫర్ ను ప్రవేసపెట్టింది.. జియో ధనా ధన్ ఆఫర్ వచ్చే నెల తో ముగుస్తుంది..ఈ ఆఫర్ లో భాగంగా 3౦9 రూపాయిలు రీఛార్జి చేసుకుంటే మడు నేలలుగాను ఫ్రీ కాల్స్ రోజుకి 1 gb డేటా అయితే ఈ ఆఫర్స్ ముస్తుండడంతో జియో వినియోగదారులు సరికొత్త ఆఫర్ ఏదైనా ప్రకటిస్తారా అని వేచి చూస్తున్నారు. ఈ నేపధ్యంలో జియో యూజర్స్ కి శుభవార్త… తన పోటీ దారులైన ఐడియా , ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ లను తీవరతర స్థాయిలో దెబ్బతీయటానికి రిలయన్స్ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం..

{loadmodule mod_custom,GA1} 

జియో అందిస్తున్న ఫ్రీ ఆఫర్స్,డిస్కౌంట్ ఆఫర్స్ ని మరో ఏడాది నుండి 18 నెలలు వరకు కొనసాగిస్తారని తాజా సమాచారం నిజానికి జియో తాకిడికి ఐడియా , ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ టెలికాం దిగ్గజాలు అన్ లిమిటెడ్ బాట పట్టాయి.ఎయిర్టెల్ ప్రీ పైడ్ యూజర్స్ కు నెలకి 350 రుపయిలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకి 1gb డేటా అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్ ని ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ bsnl తాజాగా ఒక ఆఫర్ ని ప్రకటించింది ఈ ఆఫర్ లో భాగంగా 66౦ రిచర్జ్ చేసుకుంటే 90 ఉచిత కాలింగ్ మరియు రోజుకి 3g,4g డేటా అని ప్రకటించింది.440 తో రిచర్జ్ చేసుకుంటే 90 రోజులకు 4g 4g ఉచిత డేటా అందిస్తుంది.ఈ ఆఫార్లు నిజానికి ఎంతో ఫీనషియాల్ బడ్జెట్ తో కుడుకున్నప్పటికి జియో తో పోటిపడలేక ప్రకటిస్తున్నాయి.అయితే ఈ ఆఫర్స్ ఎక్కువకాలం కంటిన్యూ చేయ్యావని జియో కి బాగా తెలుసు.అందుకని ఒక ఎడాదిపాటుగా జియో ఇచ్చే ఆఫర్స్ ను ఏ ఇతర కంపెనీ ఇవ్వలేదు కాబట్టి ఆ పని చేస్తే మిగత ప్రత్యర్ధ కంపెనీలు మటాష్ అయిపోతాయని జియో కొత్త ఆలోచన.ఇదే నిజమైతే జియో యూజర్స్ మరో ఎడాదిపాటు పండగ చేసుకుంటారు…

{youtube}AWBHm4mEYg4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జియో మరో అద్భుతం.. అతి తక్కువ ధరకే ‌4జీ ఫోన్..
  2. జియో దెబ్బ‌కు దిగివ‌స్తున్న టెలికంరేట్లు
  3. బ్రాడ్ బ్రాండ్ సేవ‌ల రంగంలోకి రిల‌య‌న్స్ జియో
  4. జియో కొత్త పథకం.. 100 శాతం క్యాష్ బ్యాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -