Thursday, March 28, 2024
- Advertisement -

రాహుల్ నీ నోరు జాగ్రత్తా : శ్రీముఖి

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఇటీవలె ఎపిసోడ్ లో టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. శివజ్యోతికి, వరుణ్ సందేశ్ దంపతులకు మధ్య మాటల తూటాలు పెళాయి. ఇక శ్రీముఖి, రాహుల్ ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకున్నారు. రాహుల్ కి దక్కిన రెండో స్థానంపై శ్రీముఖి కన్నేసింది. నేకంటే బేటర్ అని శ్రీముఖి అనడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సీజన్ లో నువ్వు గొప్పగా ఆడిన టాస్క్ ఏంటి అని శ్రీముఖిని రాహుల్ అంటే.. నువ్వు గొప్పగా ఏం చేశావో చెప్పుకో అని రాహుల్ కి గట్టి జవాబు ఇచ్చింది శ్రీముఖి.

అసలు టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ గురించి నీకు అర్దం అయిందా ? అని శ్రీముఖి అనగా.. అవన్నీ నాకు అవసరం లేదు అని రాహుల్ అన్నాడు. అసలు ఏ టాస్క్ సరిగ్గా ఆడలేదని నువ్వు ఎలా అంటావు అని ప్రశ్నించింది. టస్కులు ఎవరు బాగా ఆడారో అనేదానిపై శ్రీముఖి, రాహుల్ మధ్య వాగ్వాదం పెద్దదైంది. ఈ సందర్భంగా దేడ్ హూషారీ చేయకు అంటూ శ్రీముఖి అనగా.. రాహుల్ సీరియస్ అయ్యాడు.

గయ్యాలిగా నువ్వు బిహేవ్ చేయకు అని రాహుల్ అంటే.. మాటలు జాగ్రత్తగా రానివ్వు అని శ్రీముఖి వార్నింగ్ ఇచ్చింది. నీకు నోటికి వచ్చినట్లు మాట్లాడటం అలవాటు.. టాస్కులు ఏం ఆడావన్నది కాదు. హౌస్ లో ఎలా ఉన్నాం అన్నదే ఇఫార్టెంట్. నువ్వు ఎంత గలీజ్ గా మాట్లాడినా.. నా ప్రెండ్ గా నీకు రెస్పెక్ట్ ఇస్తాను. నాకు నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడను అని శ్రీముఖి ఫైర్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -