పవన్ కళ్యాణ్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

1919
blockbuster movies rejected by pawan kalyan
blockbuster movies rejected by pawan kalyan

*ఇడియట్ దర్శకుడు పూరి జగన్నాధ్ మొదట సుమంత్‌కు స్క్రిప్ట్ ఇచ్చారు. బిజీ తేదీల కారణంగా అవకాశం పవన్ కళ్యాణ్ కు వెళ్ళింది. స్క్రిప్ట్ నచ్చకపోవడం వల్ల అది రవితేజ వద్దకు వచ్చింది. ఇడియట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

  • పోకిరి ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా స్టోరీని ముందుగా పవన్ కే వినిపించాడట పూరి.
  • అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి దర్శకుడు పూరి జగన్నాధ్ మొదట పవన్ కళ్యాణ్ కి కథ వినిపించాడు కొన్ని కారణాల రిత్య పవన్ కళ్యాణ్ తిరస్కరించారు. ఇది రవితేజ కు హిట్ ఇచ్చింది.
  • పవన్‌ తిరస్కరించిన మరో సినిమా అతడు. వేరే సినిమాల్లో బిజీగా వుండటం కారణంగా పవన్ ఈ సినిమాని వదులుకున్నాడు.
  • సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు – మొదట మహేష్ బాబు పాత్ర కోసం, చిత్రనిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను సంప్రదించారు. కానీ అతను దానిని తిరస్కరించాడు.
  • పవన్ కళ్యాణ్ తిరస్కరించిన మరో సినిమా హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన మిరపకాయ్ ఈ సినిమా కూడ రవి తేజ చేతుల్లోకి వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ సాదించింది.
Loading...