Thursday, April 25, 2024
- Advertisement -

మహేష్ బాబు తిరస్కరించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తిరస్కరించిన బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనసంతా నువ్వే : మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్, రీమ సెన్ హీరోహీరోయిన్ గా నటించారు. వి ఎన్ అదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాని మహేష్ బాబు తిరస్కరించాడట.

వర్షం : ప్రభాస్, త్రిష కాంబోలో వచ్చిన వర్షం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి శోభన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కూడా మహేష్ బాబు తిరస్కరించాడట.

ఇడియట్ : రవి తేజ, రక్షిత నటించిన ఇడియట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ని మహేష్ బాబు తిరస్కరించాడట.

గజిని : సూర్య, అసిన్, నయనతార కాంబోలో వచ్చిన గజిని సూపర్ హిట్ అయింది. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాని మహేష్ వద్దు అనుకున్నాడట.

ఏ మాయా చేసావె : ఏమాయా చేసావె సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, సమంత నటించారు. గౌతం మీనన్ డైరెక్షన్ వహించారు.

అ ఆ : నితిన్, సమంత, అనన్య నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మహేష్ తిరస్కరించాడట.

24 : సూర్య, సమంత,నిత్య మీనన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా కథను మహేష్ కి డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పాడట. కానీ మహేష్ ఈ సినిమాని చేయలేదు.

ఫిదా : వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వలో వచ్చిన ఈ సినిమాని కూడా మహేష్ తిరస్కరించాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -