Friday, April 19, 2024
- Advertisement -

యువ‌త‌పై బ్లూ ఫిల్మ్ ఎఫెక్ట్‌

- Advertisement -

ఆన్‌లైన్‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా పెరుగుతున్న అశ్లీల చిత్రాలు యువ‌త‌పై విషం చిమ్ముతున్నాయి. తాజాగా ఓ అధ్యయన సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 11 ఏళ్ల సగటు వయసులోనే పోర్నోగ్రఫీకి పిల్లలు అలవాటవుతున్నారు. ఒక్క అమెరికాలోనే సాలీనా పోర్న్ రెవెన్యూ  1000 కోట్లను దాటిందంటే ఆ దేశంలో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది.

వారానికి ఒకసారైనా అశ్లీల చిత్రాలను చూస్తున్న వారి సంఖ్య 1.1 కోట్లుగా ఉండగా, వీటి ప్రభావంతో డ్రగ్స్ కు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల సైట్లకు బానిసలుగా మారి, ఆడపిల్లలపై ‘హార్డ్ కోర్’ దృశ్యాలను చూస్తున్న వారిలో అత్యాచారాలు చేయాలన్న కోరిక పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

విడాకులు తీసుకున్న జంటల్లో 55 శాతం మంది ఆన్ లైన్ పోర్న్ ను ఆశ్రయిస్తున్నారని, వీరికి కలుగుతున్న నీచమైన కోరికలు కూడా రేప్ లు పెరగడానికి కారణమని వారు చెపుతున్నారు.

Related

  1. ఫేస్‌బుక్‌ ప్రేమ రేప్ కేసుగా మారింది!
  2. నిర్మాత మేనల్లుడు రేప్ చేసాడట
  3. డాన్సర్లను గ్యాంగ్ రేప్ చేసిన 12 మంది దుండగులు
  4. పదేళ్ళ బాలుడి ని రేప్ చేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -