Friday, March 29, 2024
- Advertisement -

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

- Advertisement -

సినిమాల్లోని స్టార్స్ కొందరి పెళ్లిలు అనుకోకుండా జరిగాయి. దాంతో ఆ పెళ్లిలు చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అందులో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ల పెళ్లి ప్రస్తావించాలి. వంశీ మూవీలో ఏర్పడ్డ పరిచయం తర్వాత ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది.

వీరిద్దరు మీడియా కంట పడకుండా సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నారు. ఇక అప్పట్లో పెళ్లయి పిల్లలున్న జెమిని గణేష్ ని సావిత్రి సీక్రెట్ గా గుళ్లో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల వరకూ సావిత్రి,జెమిని పెళ్లి గురించి ఎవరికీ తెలియలేదు. అప్పట్లో ధర్మేంద్ర ,హేమమాలిని కూడా రహస్యంగానే పెళ్లిచేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయి, పిల్లలున్నారు. అలాగే అందాల తార శ్రీదేవి ,బోనీ కపూర్ ఎవరికీ తెలియకుండా పెళ్లాడారు.

అప్పటికే పెళ్లయిన బోనీని పెళ్లిచేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా సీక్రెట్ గా మేరేజ్ చేసుకున్నారు. జూహ్లీ చావ్లా కూడా ప్రేమించి రహ్యస్యంగా పెళ్లిచేసుకుంది.

ప్రస్తుతం మన హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

దోసలు అమ్ముకుంటున్న సీరియల్ నటి.. ఎందుకు ?

ఇడియట్ హీరోయిన్ రక్షీత ఇప్పుడెలా ఉందంటే ?

సినిమాల్లో రాజమౌళి ఎంత సంపాధించారంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -