కరోనా భారిన పడ్డ సెలబ్రిటీలు వీరే..!

459
celebrities who tested positive for coronavirus
celebrities who tested positive for coronavirus

కరోనా రాక ముందు సినిమాలకు వెళ్లడం, పార్కులు, రెస్టరెంట్లు.. ఇలా టైం దొరికితే చాలు ఏటు అంటే అంటు వెళ్ళి తెగ ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు ప్రజలు. ఈ ఏడాదిలో చాలా ప్లాన్స్ వేసుకున్నవారు ఉన్నారు. అవేవి ఈ ఏడాదిలో జరిగేలా లేవు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. కేవలం సామాన్యులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడుతుండడం మరింత కంగారు పెట్టిస్తోంది. ఎంతో హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళకే కరోనా రావడం ఏంటీ అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎంతో జాగ్రత్తగా ఉండే మన రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ కు కూడా కరోనా వచ్చింది. సో కరోనా రాకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అర్దం అవుతోంది. ఇప్పటి వరకూ కరోనా భారిన పడ్డ సినిమా మరియు సీరియల్ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1) ఎస్.ఎస్.రాజమౌళి

2) అమితాబ్ బచ్చన్

3) అభిషేక్ బచ్చన్

4) ఐశ్వర్య రాయ్

5) విశాల్

6) సుమలత

7) ఐశ్వర్య అర్జున్

8) ధృవ్ షార్జా

9) బండ్ల గణేష్

10) పోకూరి రామారావు(కరోనాతో మరణించారు)

11 )రవి కృష్ణ(బిగ్ బాస్3 ఫేం)

12) నవ్య స్వామి(ఆమెకథ సీరియల్ ఫేం)

13) కనికా కపూర్

’మర్డర్’ సినిమాలో అమృతగా నటిస్తున్న ఈమె గురించి మీకు తెలుసా ?

డాడీ, గంగోత్రి కంటే ముందే బన్నీ సినిమాలు చేశాడు.. అవేంటంటే ?

బుల్లితెర హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?

‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

Loading...