Tuesday, April 16, 2024
- Advertisement -

మీపిల్లలకు మెదడు సామర్థ్యం పెరగాలా..?

- Advertisement -
Children’s Brain Growth..?

పిల్లలు చురుగ్గా ఉండాలంటే.. మా బ్రాండ్ పదార్థాలను వాడండి.. అయోడిన్, ప్రొటీన్లు, విటమిన్లు,కార్పో హైడ్రేట్లు ఒకే సారి లభిస్తాయి. దీని కారణంగా మీ పిల్లలు ఎదగడంలో పాటు జీనియస్ గా మారుతారంటూ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూస్తుంటాం. కానీ.. సహజ సిద్ధంగా, అతి చౌకగా లభించే వాటిని వదలుకొని ఇలాంటి ప్రకటనల పై చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.

వాస్తవానికి టమాటాలో ’లైసోపిన్’ అనే రసాయనం మెదడులోని కణాలను ఉత్సాహపరుస్తుందట. అదేవిధంగా.. బాదంపప్పులో అక్రోటినన్ యాంటీ ఆక్సిడెంట్లు మతిమరుపును దరిచేయనీయవట. ఇక ఆకుకూరలు తింటే.. మెదడులో నిక్షిప్తమై ఉండే విషయాలను చెక్కుచెదరకుండా ఉండేందుకు సహాయపడతాయట. సో దీనిని ఫాలో అయితే.. మీ పిల్లలు మెదడు చురుగ్గా పనిచేస్తాయనడంలో ఎటువంటి అనుమానం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -