Friday, April 19, 2024
- Advertisement -

టాటూకు అక్కడే ప్లేస్ దొరికిందా

- Advertisement -

కరణ్ ఢిల్లీకి చెందిన ఇతగాడు టాటూ ఆర్టిస్ట్ . అయితే ఇతను టాటూ విషయంలో అందరిలా రొటీన్ గా వెళ్లకుండా యునీక్ గా వెళ్లాలనుకున్నాడు.దానిలో భాగంగానే టాటూతో టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాని ఆ ప్రయత్నం అతనికి ఫాలోవర్స్ ను తేకపోగా తిట్ల దండకాన్ని అందుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం అతను టాటూ వేయించుకున్నటువంటి ప్రదేశమే. ఎవరైనా టాటూను కాళ్లమీదో చేతులో మీదనో వేయించుకుంటారు.లేదంటే బాడీలో ఇంటీరియల్ లో వేయించుకుంటారు. కాని ఇతను మాత్రం ఏకంగా ఎక్కడా ఖాళీ దొరకనట్లు తన కళ్లలో వేయించుకున్నాడు.

ఇందుకుగాను ఆస్ట్రేలియా ఎక్స్ పర్ట్ ఒకతను సాయమందించాడట.ఇప్పటి వరకు చూసిన లెక్కల ప్రకారం ఇండిఆలో ఎవ్వరు ఇలాంటి సాహసాన్ని చేయలేదు. ఇలా కళ్లకు టాటూలు వేయించుకోవాలంటే నిపుణుల సలహా తీసుకోవాలని, లేకుంటే.. కళ్లకు ప్రమాదమని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇండియా నుంచి మాత్రం ఇలా చేయించుకున్న వారిలో మొట్టమొదటి మగాడిని నేనే అంటున్నాడు. ఈ ప్రాసెస్ లో కళ్లల్లోకి ఒక సెపరేట్ సేఫ్టీ ఇంక్‌ని ఇంజెక్ట్ చేయడం విశేషం. కరణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -