Saturday, April 20, 2024
- Advertisement -

అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. బాహుబలి1 ఈ సినిమా బీట్ చేసింది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తుంటే.. ఎవ్వరికైనా షాక్ అవ్వాల్సిందే.

బన్నీకి 5 కార్లు వరకూ ఉన్నాయి. 64 లక్షలు విలువ గల రేంజ్ రోవర్ కారు ఒకటి కాగా…

80 లక్షలు విలువ గల బి.ఎం.డబ్ల్యు మరో కారు.

వీటితో పాటు 88.58 లక్షల విలువగల ‘ఆడి ఏ7’ కారు,

1.2 కోట్ల జాగ్వార్ ఎక్స్.జె.ఎల్ కార్లు ఉన్నాయి.

గతేడాది 2.3 కోట్ల రేంజ్ రోవర్ హై ఎండ్ కారుని కూడా కొనుగోలు చేసాడు బన్నీ.

అల్లు అర్జున్ ఇంటి ఖరీదు దాదాపు 100 కోట్లట.

హైదరాబాద్ లో ఉన్న కాస్ట్లీ పబ్ లలో ‘హై లైఫ్’ ఒకటి. ఇది కూడా బన్నీ దే..!

మొన్నామధ్య ఓ ప్రీ రిలీజ్ వేడుకకి అతిధిగా విచ్చేసిన బన్నీ.. ఓ టీ.షర్ట్ వేసుకొచ్చాడు. దీని ఖరీదు 65 వేలట.

కొద్ది రోజుల క్రితం ఓ కార్ వ్యాన్ ను డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. దీని ఖరీదు 7 కోట్లని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -