ఎన్టీఆర్ వాడే కార్లు, ఇల్లు చూస్తే షాకే..!

1516
Details of Jr NTR assets
Details of Jr NTR assets

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ ఆర్.ఆర్.ఆర్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం ఎవ్వరికైనా షాక్ కావాల్సిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ కు వాచ్ లు అన్నా.. కార్లు అనా మహా ఇష్టమట. ఎన్టీఆర్ వాడే ఖరీదైన కార్లు.. వాచ్ లు ఏంటో చూద్దాం..

1) ఎన్టీఆర్ వాడే ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్’ వాచ్ ధర అక్షరాల 19 లక్షలు

2) ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఫోర్జ్డ్ కార్బన్ ‘ అనే రెండో వాచ్ 20 లక్షలు పైనే..!

3) ‘బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్’ అనే వాచ్ ధర 7 లక్షల 12 వేలు

4) ‘పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్’ వాచ్ ధర 5 లక్షలు

5) రాజమౌళి కొడుకు.. కార్తికేయ పెళ్ళికి వెళ్ళినప్పుడు.. ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ధర అక్షరాల… 2 కోట్ల 20 లక్షలట.

6) ఇక ‘ఎన్టీఆర్ వాడే పోర్స్చ్ 911’ కారు ధర కోటిన్నరకు పైనే..!

7) ఇక మరో రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారు 2.5 కోట్లు

8) మరో కారు ‘బెంజ్ 4 మెటిక్’ ధర కోటి ఇరవై లక్షలు

9) ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఉంటున్న ఇంటి ఖరీదు 50 కోట్లు

10) ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొన్ని యాడ్స్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఒక్కో యాడ్ కు కోటిన్నర వరకూ తీసుకుంటాడని సమాచారం.

Loading...