Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

- Advertisement -

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది పక్కన పెడితే.. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 20 కోట్లు పారితోషికం తీసుకుంటాడన్న విషయం తెలిసిందే. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి 25 కోట్ల వరకూ అందుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం ఎవ్వరికైనా షాక్ కావాల్సిందే.

1) ఎన్టీఆర్ వాడే ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్’ వాచ్ ధర అక్షరాల 19 లక్షలు.

2) ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఫోర్జ్డ్ కార్బన్ ‘ అనే రెండో వాచ్ 20 లక్షలు పైనే..!

3) ‘బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్’ అనే వాచ్ ధర 7 లక్షల 12 వేలు.

4) ‘పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్’ వాచ్ ధర 5 లక్షలు.

5) రాజమౌళి కొడుకు.. కార్తికేయ పెళ్ళికి వెళ్ళినప్పుడు.. ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ధర అక్షరాల… 2 కోట్ల 20 లక్షలట.

6) ఇక ‘ఎన్టీఆర్ వాడే పోర్స్చ్ 911’ కారు ధర కోటిన్నరకు పైనే..!

7) ఇక మరో రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారు 2.5 కోట్లు

8) మరో కారు ‘బెంజ్ 4 మెటిక్’ ధర కోటి ఇరవై లక్షలు

9) ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఉంటున్న ఇంటి ఖరీదు 50 కోట్లు

10) ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొన్ని యాడ్స్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఒక్కో యాడ్ కు కోటిన్నర వరకూ తీసుకుంటాడని సమాచారం.

11) ప్రస్తుతం ఎన్టీఆర్ ఉండే ఇల్లు 100 కోట్లపైనే ఉంటుంది.

12) ఇవే కాక తండ్రి నుంచి కూడా ఎన్టీఆర్ కు భారీగానే ఆస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

దేత్తడి హారిక గురించి మనకు తెలియని విషయాలు..!

35 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సర్జరీతో అందం మార్చుకున్న హీరోయిన్స్ ఎవరో చూడండి..!

యాడ్స్ లో నటిస్తే మన హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -