Thursday, April 18, 2024
- Advertisement -

రవితేజ భార్యను చూశారా ? రవితేజ ఫ్యామిలీ విశేషాలు..!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కో రాజా చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంటున్న ఈ చిత్రంతో రవితేజ హిట్ ట్రాక్ లోకి రావడం ఖాయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. చాలా కాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

డిస్కో రాజాతో రవితేజ సూపర్ హిట్ అందుకోవాలని కోరుకుందాం. అయితే చాలా కాలంగా రవితేజ ఇండస్ట్రీ లో ఉంటున్న సినిమా ఫంక్షన్స్ లో గాని బయట ఏ కార్యక్రమంలో కానీ రవితేజ ఫ్యామిలీ మనకు కనిపించరు. పర్సనల్ లైఫ్ లో చాలా ప్రైవసీ మెయిన్‍టైన్ చేస్తారు రవితేజ. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం తన రూట్ మార్చుకున్నారని అని చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సినిమాల అప్ట్ డేట్స్ తో పాటూ అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటున్నాను రవితేజ. రవితేజ భార్య పేరు కళ్యాణి. వీరికి ఇద్దరు పిల్లలు.

మోక్షధ, మహాధన్. మోక్షధ చదువుతోపాటు తనకెంతో ఇష్టమైన ఫోటోగ్రఫీలో కూడా ట్రైనింగ్ తీసుకుంటుంది. మహాధన్ రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజగా చక్కటి నటనతో ఆలరించాడు. రవితేజగారిది జాయింట్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, తమ్ముడు భరత్ ఫ్యామిలీ అంత కలిసి ఒకే దగ్గర ఉంటారు. ఈ మధ్యకాలంలో పిల్లలను షూటింగ్ కూడా తీసుకెళ్తో.. ఫ్రీ టైంలో వారితో సరదగా గడుపేస్తున్నారు రవితేజ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -