Friday, April 19, 2024
- Advertisement -

కరెక్ట్ టైమ్‍కి తినకపోతే ఏమవుతుందో తెలుసా?

- Advertisement -

ప్రతి ఒక్కరు తమ వర్క్‌లో పడి తినడం మరిచిపోతుంటారు. తర్వాత తినోచ్చులే అనుకొన్ని చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్ చేస్తుంటారు. కరెక్ట్ టైమ్‍కి తినకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు పరిశోధకులు. ఐతే సాధారణంగా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడే తింటుంటారు. పిల్లలు అనే కాదు పెద్ద వాళ్ళు కూడా అది తినే టైమా కాదా అనేది పటించుకోరు.

కరెక్ట్ సమయాన్నికి తినకపోవడం వల్ల శారీరక రుగ్మతలతో పాటు.. మానసిక సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. రోజు తినే టైంకి తినకుండా ఎపుడు పడితే అప్పుడు తింటే  జీవక్రియ దెబ్బతినడమేకాకుండా తెలివితేటలు, అధ్యయనశక్తి కూడా తగ్గిపోతాయని అంటున్నారు.

ఎలుకలపై పరిశోధన చేసిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. పడుకునే సమయల్లో తినడం వల్ల వాటిల్లో జ్ఞాపకశక్తితో పాటు వస్తువుల్ని గుర్తుపట్టే శక్తి కూడా బాగా తగ్గిపోయిందట. కాబటి రోజు తినే టైంకి తినడం చాలా మంచిదని తెలుపుతున్నారు. టైం ప్రకారం తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -