Saturday, April 20, 2024
- Advertisement -

జబర్దస్త్ నాగి గురించి ఎవరికి తెలియని నిజాలు..!

- Advertisement -

మన తెలుగులో కామెడీ షోస్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు జబర్దస్త్. గత ఎనిమిది సంవత్సరాలుగా కొన్ని వందల స్కిట్స్ తో జబర్దస్త్ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఈ రెండు షో ఎంతో మంది నటులకు మంచి లైఫ్ ఇచ్చాయి.

ఈ షోస్ ద్వారా ఎంతోమంది యాక్టర్స్ మన వెండి తెర మీద మంచి నటులుగా గుర్తింపు పొందుతున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షో వల్ల మంచి పేరు తెచ్చుకున్న నటుడు నాగి. ఇతని అసలు పేరు నాగేంద్ర. రాకెట్ రాఘవ టీంలో నాగి స్ట్రాంగ్ కంటెస్టెంట్. రాఘవ, నాగిల కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా రాఘవ చేసిన సుజాత స్కిట్స్ అంత పాపులర్ అయాయి అంటే దానికి నాగి, రాఘవ కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ కారణమని చెప్పాలి.

నాగికి ఈ మధ్య కాలంలో టీం లీడర్ అయ్యే ఛాన్స్ వచ్చిన రాఘవ మీద తనకు ఉన్న ఇష్టంతో అదే టైంలో కొనసాగుతున్నాడు. జబర్దస్త్ పాటు ఈవెంట్స్ కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. నాగికి మే లో వివాహం జరిగింది. ఆయన భార్య పేరు కవిత. నాగి ఇలానే మంచి కామెడీ పంచుతూ మరింత మంచి స్థాయికి వెళ్లాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -