‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

948
Karthika Deepam Vantalakka in Real Life
Karthika Deepam Vantalakka in Real Life

‘కార్తీక దీపం’ సీరియల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనర్లేదు. ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటిస్తోంది. ఈమెకు విపరితమైన ఫాలోయింగ్ ఉంది. బయట కూడా ఈమెను వంటలక్క అనే పిలుస్తుంటారు. ఇక ఈమె గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

  • ప్రేమి 1991, డిసెంబరు 2న కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. ఈమె తండ్రి పేరు విశ్వనాథ్.. తల్లి కాంచన.
  • ఈమె లాయర్ చదువు చదివింది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా కూడా ఈమె పనిచేసింది.
  • ప్రేమి విశ్వనాథ్ కు ఫొటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం. దాంతో కొన్ని వివాహ వేడుకలకు ఫొటోగ్రఫీ కూడా చేసేదట.
  • ఈమె నటి కాకముందు మోడలింగ్ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకుంది.
  • ‘కరతముత్తు’ అనే మలయాళం సీరియల్ ద్వారా ఈమె నటిగా మారింది. ఆ సీరియల్ నే ‘కార్తీక దీపం’ గా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేసినట్టు తెలుస్తుంది.
  • ఈమె ‘సొలొమాన్ 3డి’ అనే చిత్రంలో కూడా నటించింది.
  • కేరళలో పేరుపొందిన జోతిష్యుడైన డా. టి.ఎస్‌. వినీత్‌ భట్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రేమి.
  • ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ కు పలు టాలీవుడ్ సినిమాల నుండీ అవకాశాలు వస్తున్నాయట. కానీ ఈమె తొందరపడి ఏ సినిమాకి కమిట్ అవ్వడం లేదని సమాచారం.

అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

కరోనా తో కుప్పకూలుతున్న జీవితాలు

Loading...