Friday, March 29, 2024
- Advertisement -

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

- Advertisement -

సోహెల్ బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. హౌస్ లో కాస్త కోపంగా కనిపించినా సోహెల్.. ఇప్పుడు చాలా ఇస్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. సోహెల్ గేమ్ ను నాగార్జునే మెచ్చుకున్నాడు. సోహెల్ అసలు పేరు సయ్యద్ సోహెల్ ర‌యాన్. ఇతను 1991 ఏప్రిల్ 18 న ఇతను కరీంనగర్ లో జన్మించాడు. ఇతని తండ్రి సింగరేణి కార్మికుడు. నిజానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సోహెల్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అయితే పలు టీవీ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా సోహెల్ నటించాడు. అయితే సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

సోహెల్ నటించిన సినిమాలు :

1) కొత్త బంగారు లోకం (2008)

2) డి ఫర్ దోపిడి (2013)

3) మ్యూజిక్ మ్యాజిక్ (2013)

4) కవ్వింత (2015 )

5) థి బెల్స్ (2015)

6) పడ్డానండి ప్రేమలో మరి (2015 )

7) నిర్మలా కాన్వెంట్ (2016)

8) జనతా గ్యారేజ్ (2016)

9) సరైనోడు (2016)

10) పిచ్చిగా నచ్చావ్ (2017)

11) కొనాపురంలో జరిగిన కథ (2019)

12) యురేకా (2020)

సోహెల్ నటించిన సీరియల్స్ :

1) పసుపు కుంకుమ (2014)

2) నాతిచరామి (2017)

3) కృష్ణవేణి (2018)

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

యమదొంగ హీరోయిన్ మమత ఇప్పుడేం చేస్తుందంటే ?

ప్రజలకు మాటిచ్చిన జగన్.. అస్సలు మాట తప్పడట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -