Thursday, April 18, 2024
- Advertisement -

మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?

- Advertisement -

టాలీవుడ్ లో చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే చిరుకు కార్లు అన్న వాటి నెంబర్లు అన్న కాస్త సెంటిమెంట్ ఎక్కువ. చిరంజీవి ఇంట్లో లేని కారు లేదు. కానీ తను కొన్న మొదటి ఫారిన్‌ కారు హోండా అకార్డ్‌ చాలా ఇష్టమంటున్నాడు. ఇది కాకుండా చిరు దగ్గర ఉన్న పెద్ద కార్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌
ఈ కారు ఖరీదు సుమార్ గా 3.34కోట్లు ఉంటుంది. ఈ కారు ఫీచర్స్ విషయంలోకి వెళ్తే.. 6.8లీటర్ల కెపాసిటీ, వీ12 ఇంజిన్‌ని కలిగి ఉంది. పైగా ఈ కారు నంబర్‌ 1111.

టయోటా ల్యాండ్‌ క్రూసర్‌
ఈ కారును చిరంజీవి 59వ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ గిప్ట్ గా ఇచ్చాడు. అయితే దీని పాత వర్షన్ కారు కూడా చిరంజీవి దగ్గర ఉంది. ఇక ధీని ఖరీదు 1.19కోట్లు. ఈ కారు ఫీచర్స్ చూస్తే.. 4.5 లీటర్లు, వీ8 టర్బో డిజిల్‌ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఎస్‌యూవీ కార్లలో మొదటి వెర్షన్‌ని చిరంజీవి డైరెక్ట్‌ కంపెనీ నుంచే దిగుమతి చేసుకున్నాడు.

రేంజ్‌ రోవర్‌ వోగ్‌
పాత జనరేషన్‌ రేంజ్‌ రోవర్‌ రోగ్‌ చిరంజీవి ఎస్‌యూవీ కార్లలో ఒకటి. అవుట్‌స్టాండింగ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఈ కారు పని చేస్తోంది. ఈ కారు లోపల ఇంటిరీయర్స్‌ మతిపోవడం ఖాయం. కొత్త వెర్షన్‌ ఈ కారు కాస్త పెద్దదిగా ఉంటుంది. పైగా టర్బో డిజిల్స్‌ ఆప్షన్‌ ఇందులో ఉన్న బెస్ట్‌ ఫీచర్‌. ఈ కారు ధర సుమారు కోటి పైనే ఉంటుంది.

ఇవే కాకుండా చిన్న కార్లు చిరు దగ్గర చాలానే ఉన్నాయట. కాకపోతే ఇప్పుడు ‘ఏ కారు అయినా ఒకటే.. ఏదైనా చోటికి వెళ్లడానికి కావాల్సిన కనీసం అవసరం’ అంటూ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు.

బాలకృష్ణ కెరీర్ డిజాస్టర్ అయినా సినిమాలు..!

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -