Thursday, March 28, 2024
- Advertisement -

ఆ సమయంలో మగాడు రెచ్చిపోతాడు..!

- Advertisement -

సెక్స్ అనేది డ్యూటీలా కాకుండా.. ఫీలింగ్ తో చేసినప్పుడే మజా. స్త్రీకి అయినా.. పురుషుడికి అయినా.. శృంగారం అహ్లాదరకమైన ఫీలింగ్ ను ఇవ్వాలంటే ఫీల్ ఉండాలి. అందుకు తగ్గట్టైన పరిస్థితులు..మూడ్ ఉండాలి.

మరి ఎవరి మూడ్ ఎప్పుడు బాగుంటుంది.. అనే అంశం గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. అయితే కొన్ని పరిశోధనలు ఈ విషయంలో జ్ఞానాన్ని ఇస్తున్నాయి.

తెల్లవారుజామున.. మెలకువలోకి వచ్చాకా మగాడికి సెక్సువల్ ఫీలింగ్స్ పెరుగుతున్నాయని అంటోంది ఒక అధ్యయనం. ప్రముఖ వర్సిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ స్టడీ ప్రకారం.. ఉదయం వేళ మగాడిలో ఆ ఫీలింగ్స్ ఎక్కువ అని తేలింది. దీనికి లాజికల్ గా కూడా వివరణ ఇచ్చింది ఈ అధ్యయనం.

ఆ లాజిక్ ఏమిటంటే.. పగలంతా ఏదో ఒక పని ఉంటుంది. ఆఫీసులు.. ఇంటి పనులతో బిజీ బిజీగా గడిపేస్తారు. ప్రస్తుత జీవనశైలి ప్రకారం రాత్రి పది వరకూ పనిచేసుకొంటూ ఉండటం చాలా సహజం. మరి అలా అలిసిపోయాకా రాత్రి పూట వద్దన్నా నిద్రవస్తుంది. అలా అలసిపోయికా వచ్చే నిద్ర చాలా సుఖంగా కూడా ఉంటుంది.

మరి ఈ సుఖాన్ని కంప్లీట్ అనుభవించి.. ఉదయం ఐదున్నరకో.. ఆరింటికో నిద్రలేస్తే.. అప్పుడు మరో సుఖం గురించి ఆలోచనలు వస్తాయి. అంత వరకూ నిద్రలో సేదతీరిన శరీరం కూడా శృంగారానికి అనుకూలమైన స్వింగ్ లో ఉంటుంది. అనుకూలమైన మూడ్ లో ఉంటుంది. అలాంటి మూడ్ లో మగాడి శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుందనేది పరిశోధకులమాట.

మరి ఇదీ మగాడి సెక్సువల్ ఫీలింగ్స్ కు సంబంధించిన ఒక గుట్టు. శృంగారాన్ని ఆస్వాదించాలనుకొనే మూడ్ ఉంటే.. ఇలాంటి స్టడీస్ ను ఫాలో కావడం కూడా మంచిదే కదా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -