Friday, March 29, 2024
- Advertisement -

మన హీరోలు ఏం చదువుకున్నారంటే ?

- Advertisement -

సినీ పరిశ్రమలోనైనా నటించాలంటే ఒకప్పుడు పెద్దగా చదువుకోకున్న నాటకల్లో మంచి అనుభవం ఉంటే సరిపోయేది. కానీ రాను రాను సినిమా ఇండస్టీలో హీరోలు సైతం మంచి మంచి చదువులు చదువుకున్నవారే రావడం మొదలు పెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేస్తే ఏఎన్ఆర్ స్కూల్ చదువుకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇలా టాలీవుడ్ లో హీరోల ట్రెండ్ మారుతూ వచ్చింది. కొంత మంది ఉన్నత చదువులు చదివిన వారైతే.. మరికొంత మంది గ్రాడ్యూయెట్ వరకు చాలు అనుకున్న వారు కూడా ఉన్నారు. మరి మన టాలీవుడ్ హీరోలు ఎంతవరకు చదువుకున్నారో చూద్దామా..!

నందమూరి తారక రామారావు (NTR) – డిగ్రీ

నాగేశ్వరరావు – S.S.C

కృష్ణ – డిగ్రీ

చిరంజీవి – కామర్స్ లో డిగ్రీ

పవన్ కళ్యాన్ – ఇంటర్మీడియట్

నాగార్జున – MS ఆటో మొబైల్ ఇంజనీర్ (అమెరికా)

వెంకటేష్ – M.B.A.(అమెరికా)

బాలకృష్ణ – కామర్స్ లో డిగ్రీ

మహేష్ బాబు – కామర్స్ లో డిగ్రీ

జూ.ఎన్టీఆర్ – ఇంటర్మీడియట్

రామ్ చరణ్ – లండన్ స్కూల్ ఆర్ట్స్

ప్రభాస్ – B.Tech.B.E.

నితిన్ – B.Tech

కళ్యాన్ రామ్ – M.S.

గోపీచంద్ – B.Tech.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -