Friday, April 19, 2024
- Advertisement -

హీరోయిన్ అని అనుకుంటున్నారా…మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే…

- Advertisement -
MP Sweeper Girl Who Dresses up Like a Film Star

అమె బాలీవుడ్ హీరోయిన్ అనుకుంటున్నారా …అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్‌లా ముస్తాబై విధులకు హాజరవుతుంది.బబ్లీ.. పేరులాగే ఆ అమ్మాయీ చూడడానికి బబ్లీగానే ఉంటుంది. చక్కటి చీర కట్టు.. ముచ్చటైన తలకట్టు ఇవ‌న్నీ అమె అందాన్ని రెట్టింపు చేస్తాయి. వీమె చేసిది స్వీపర్‌. మీరు చదవింది నిజమే.

మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌ ప్రాంతానికి చెందిన బబ్లీ స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులది కూడా ఇదే వృత్తి. ఆమె అందరి స్వీపర్లలా కాకుడా.. రోజూ ఉదయాన్నే చక్కటి దుస్తులు, మేకప్‌ వేసుకుని విధులకు హాజరవుతుంది. ఆమెని చూసినవారంతా సినిమా షూటింగ్‌ జరుగుతోందేమో అనుకునేవారట. తీరా విషయం తెలిశాక ఆమె ఫొటోలు తీసుకుని మరీ వెళుతుంటారట. దాంతో బబ్లీ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో బాగా ఫేమస్‌ అయిపోయింది.

{loadmodule mod_custom,Side Ad 1}

బ‌బ్లీని ప‌ల‌క‌రిస్తే తనకు టిప్‌టాప్‌గా ఉండడమంటే ఇష్టమని స్వీపర్‌ అయినంత మాత్రాన మంచి దుస్తులు వేసుకోకూడదన్న నిబంధనలు ఏమీ లేవని బబ్లీ చెప్తోంది.చాలా మంది తన ఫొటోలు తీసుకోవడంతో పాటు తనని అభినందిస్తుంటారని అంటోంది బబ్లీ.

Also read

  1. ఘోరంగా వేధిస్తున్నడoటూ నిజాలు చెప్పిన హీరోయిన్
  2. ఆమె వయసు 70 ఏళ్లు.. అందం 20 ఏళ్లు
  3. సిరియా అంత‌ర్ యుద్ధంలో మ‌ర‌ణాన్ని జ‌యించిన బుడుత‌
  4. ప్రియుడు మోజులో పడి.. భర్తను చప్పిన నటి.. చివరికి ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -