Tuesday, April 23, 2024
- Advertisement -

కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ ఒకవైపు యాక్టర్ గా మరోవైపు ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు కళ్యాణ్ రామ్.

అయితే కళ్యాణ్ రామ్ తన లైఫ్ లో చాలా ప్రైవసీ మెన్‍టైన్ చేస్తారు. తన భార్య పిల్లలు బయట పెద్దగా కనిపించరు. పిల్లల్ని ప్రతి సంవత్సరం మే 28న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి తీసుకొస్తారే తప్ప మిగతా ఏ వేడుకల్లో కూడా ఆయన ఫ్యామిలీ కనిపించరు. కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి. ఆమె ఎమ్‍బిబిఎస్ కంప్లైంట్ చేశారు. కళ్యాణ్ రామ్ స్వాతి దంపతులకు ఇద్దరు పిల్లలు.

ఒక పాప ఒక బాబు. బాబు పేరు శౌర్య రామ్.. పాప పేరు తారక అద్విత. కళ్యాణ్ రామ్ భార్య స్వాతి ఇంట్లోనే తన పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా కళ్యాణ్ తన ఫ్యామిలీతో కలిసి వెకెషన్స్ కి వెళ్తూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -