Wednesday, April 24, 2024
- Advertisement -

ముఖేష్ అంబానీ భార్య ఫోన్‌ ఖరీదు ఎంతో తెలుసా..?

- Advertisement -

అంబానీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ప్రపంచంలోనే ఆయన దనంవంతులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖేష్ అంబానీ తమ ఫ్యామిలీ ఉండేందుకు ఓ పెద్ద భవనం నిర్మించాడు. 12 వేల కోట్లతో ఆ భవనం నిర్మించారు. 12 వేల కోట్లంటే.. మాములు విషయం కాదు.. ఎందుకంటే ఈ డబ్బుతో ఓ పెద్ద నగరం నిర్మించవచ్చు. ఇక ముఖేష్ అంబానీ భార్య కాఫీ తాగే కప్పు ఖరీదు.. లక్షల్లో ఉంటుందని సమాచారం.

అలానే ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు కోటిపైనే ఉంటుందని సమాచారం. ఇక ఆమె ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోన్ గురించి తెలిస్తే గుండే ఆగిపోవడం ఖాయం. ఏమె వినియోగిస్తున్న ఫోన్ ఖరీదు ఏకంగా 375 కోట్లు. అవును అక్షరాల 375 కోట్ల రూపాయల ఫోన్ ను నీతా అంబానీ వినియోగిస్తున్నారు. పాల్కన్ సూపర్ నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఫోన్ గా దీనికి పేరు ఉంది. ఐఫోన్ ను ప్రత్యేకంగా తన అవసరాలకు అనుగుణంగా నీతా అంబానీ రెండు సంవత్సరాల క్రితం సిద్దం చేయించుకున్నారు.

ఇప్పటికే అదే ఫోన్ ను వాడుతున్నారు. ఈ ఫోన్ కి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్గుర్తింపు ఉంది. లక్షల కోట్లు ఉంటే.. ఇలాంటి ఫోన్ అవసరమా.. 375 కోట్ల రూపాయల ఫోన్ ను మెయింటెన్ చేయడం అవసరమా అని అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ ఏ విషయంలో నీతా అంబానీ రాజీ పడే అవకాశం లేదట. ఆమె పిల్లల ఖర్చుతో పోలిస్తే.. ఆమె ఖర్చు దాదాపు అయిదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -