Wednesday, April 24, 2024
- Advertisement -

నువ్వే కావాలి హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

- Advertisement -

రిచా.. ఈ పేరు చెప్పగానే గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ.. నువ్వేకావాలి సినిమా హీరోయిన్ రిచా అంటే వెంటనే గుర్తుపడ్తారు. ఈ ఒక్క సినిమాతో చాలా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. హీరోయిన్ తరుణ్ కి, త్రివిక్రమ్, విజయభాస్కర్ లాంటి వారంతా మంచి పేరు వచ్చింది.

అయితే హీరోయిన్ గుర్తింపు వచ్చిన పెద్దగా అవకశాలు రాలేదు. అందుకు కారణం ఈమె పబ్లిక్ లో పెద్దగ కనిపించక పోవడం. దాంతో ఈమె కెరీర్ అంతా సినిమాల విజయంపై అధారపడి నడిచింది. బెంగుళూరులో పుట్టిన రిచాకు ఇతర భాషలపై పట్టు ఎక్కువ కావటంతో ఇతర ఇండస్ట్రీ లలో అడపాదడపా సినిమాలు చేసినా ఎక్కువగా ప్లాపులే చూసింది. అయితే హిందీలో సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే చూసారు. కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహే సినిమాలో నటిస్తూ ఆ హీరోతో ప్రేమాయణం సాగించింది. కానీ ఆమెకు అనుకున్న స్టార్ డమ్ మాత్రం రాలేదు చివరకు ఆమె చేసిన రెండు సినిమాలు ఇంతవరకు రిలీజ్ కాలేదు.

దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి తన రహస్య ప్రేమికుడితో వివాహం చేసుకుని ఒక కొడుకును కూడా కనింది. కానీ ఇప్పటివరకు తన భర్తతో బయట ఎక్కడా కనిపించదు. ఫంక్షన్స్ కి షూటింగ్స్ కి ఒంటరిగానే వస్తుంది. ప్రస్తుతం సినిమాలేమి ఆమెకు అంత హిట్ ఇవ్వకపోవడంతో అట్టడుగుస్థాయికి పడిపోయి డబ్బింగులు చెప్పుకుంటోది కాని పర్సనల్ లైఫ్ లో సక్సెస్ అవడం సంతోషించదగ్గ విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -