ఇండస్ట్రీలో పవన్ ప్రాణమిత్రులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

- Advertisement -

ఇండస్ట్రీలో అందరు కలిసి మెలిసి ఉన్నా.. కొందరు మాత్రమే క్లోజ్ గా ఉంటారు. తన ఆలోచనలకు, మనసుకు నచ్చిన వారితో గంటల తరబడి మాట్లాడుతారు. అయితే పవన్ ఒక సారి స్నేహితుడిగా స్వీకరిస్తే ప్రాణం పోయే వరకు స్నేహాన్ని విడిచిపెట్టరు. అలాంటివారు పవన్ కు ఎంత మంది ఉన్నారో చూద్దాం.

అలీ: అలీ తన పక్కన ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకే తన సినిమాలో ఆలీకి మంచి రోల్ ఇస్తుంటారు. ఆ మధ్య ఎన్నికల సమయంలో పవన్, అలీ మధ్య కాస్త దూరం పెరిగింది.

- Advertisement -

త్రివిక్రమ్ : త్రివిక్రమ్, పవన్ ని కలిపిన విషయం పుస్తకాలు. ఇద్దరికీ పుస్తకాలంటే పిచ్చి. ఇద్దరూ ఎప్పుడు కలిసినా సాహిత్యం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు.

రాజు రవి తేజ : సినీ రంగానికి చెందని ప్రాణ మిత్రుడు రాజు రవి తేజ. సమాజంలో మార్పు రావాలనే ఆలోచన రవిని పవన్ ని మిత్రులుగా చేశాయి.

పీవీపీ : “అతను నాకు నిర్మాత మాత్రమే కాదు.. మంచి ఫ్రెండ్” అని పీవీపీ (ప్రసాద్ వి పొట్లూరి) గురించి పవన్ అందరి ముందు చెప్పారు.

ఆనంద్ సాయి : “పవన్ లేకుంటే నేను లేను” అని పలు సందర్భాల్లో కళా దర్శకుడు ఆనంద్ సాయి చెప్పుకున్నారు. పవన్, సాయి అంత మంచి అనుబంధం ఉంది.

వెంకటేష్ : పవన్ కి వెంకటేష్ తో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. వెంకీ ఇంటికి తరచూ వెళ్తుండేవాడినని పవన్ వివరించారు.

శరత్ మరార్ : రేణు దేశాయ్ ద్వారా పరిచయమైన శరత్ మరార్ .. పవన్ కి చాలా ఇష్టం. పవన్ ఆర్ధిక లావాదేవీలను శరత్ దగ్గరుండి చూసుకుంటుంటారు. “ఆయన (పవన్) నాకు కృష్ణుడు లాంటి వారు” అని శరత్ ఎంతో అభిమానంతో చెప్పారు.

రేణు దేశాయ్ : రేణు దేశాయ్, పవన్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెళ్ళికి ముందు, విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉన్నారు.

నర్రా శ్రీనివాస్ : అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ సినిమాల్లో కామెడీతో అదరగొట్టిన నర్రా శ్రీనివాస్ కూడా పవన్ ప్రాణ స్నేహితుల్లో ఒకరు.

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

Most Popular

మోడీ సర్కార్ నుండి జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్..!

కేంద్రంలో పవర్ లో ఉన్న బీజీపీతో.. రాష్ట్రంలో పవర్ తో ఉన్న వైసీపీ మంచి సంబంధాలతో మెలుగుతున్న విషయం తెలిసిందే. దాంతో మోడీ సర్కార్ సైతం జగన్ సర్కార్ కు...

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

చలికాలంలో ఏం తినాలి అని అడిగితే ఒక్కొక్కరు ఒక ఐటమ్ చెబుతారు. బట్ ఇక్కడ మనం న్యూట్రిషియన్లు చెప్పే ఫుడ్ నే తీసుకోవల్సి ఉంటుంది. మన బాడీ మాస్ ఇండెక్స్...

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ పై సంచలన కామెంట్స్ చేశారు నటుడు సమీర్. గతంలో...

Related Articles

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఫుడ్ విషయంలో కూడా కొందరు ఇష్టంగా కొన్ని తింటారు. మన సెలబ్రీటీలు ఇష్టంగా తినే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ చాలా...

పవన్ తో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు అని తెలిసినప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి కంటెంట్ ఉన్న మూవీ...

పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. పవన్ తీసుకునే నిర్ణయాల్లో త్రివిక్రమ్ పాత్ర తప్పకుండా ఉంటుందని సినిమా పరిశ్రమలో చాలా మంది...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...