పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

- Advertisement -

1) గోకులంలో సీత: ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ సరసన రాశీ నటించింది. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గోకులతిల్ సీతై’ చిత్రానికి ఇది రీమేక్

2) సుస్వాగతం: పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని రీమేక్ లకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. తమిళంలో ఇళయదళపతి విజయ్ హీరోగా ‘లవ్ టుడే’ పేరుతో ఈ చిత్రం రూపొందింది.

- Advertisement -

3) తమ్ముడు: అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ చిత్రం .. ఓ అనఫిషియల్ రీమేక్. హిందీ చిత్రమైన ‘జో జీత ఓహి సికిందర్’ స్ఫూర్తి తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

4) ఖుషి: పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఆల్ టైం హిట్’ అయిన ‘ఖుషి’ కూడా రీమేకే..! ఎస్.జె.సూర్య నే తమిళంలో విజయ్ తో ‘ఖుషి’ గానే ఈ చిత్రాన్ని రూపొందించాడు.

5) అన్నవరం: పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన ‘అన్నవరం’ చిత్రాన్ని కూడా భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేసాడు. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘తిరుపచి’ చిత్రానికి ఇది రీమేక్.

6) తీన్ మార్: పవన్ కళ్యాణ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేసాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి ఇది రీమేక్.

7) గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్, శృతీ హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ కు ఇది రీమేక్ కావడం విశేషం.

8) గోపాల గోపాల: పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రానికి కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకుడు. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్’ కు ఇది రీమేక్.

9) కాటమరాయుడు: పవన్ కళ్యాణ్, శృతీ హాసన్ నటించిన ఈ చిత్రానికి కూడా కిశోర్ పార్థసాని (డాలీ) నే దర్శకత్వం వహించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ ‘వీరం’ చిత్రానికి ఇది రీమేక్.

10) వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ నటిస్తున్న 26 వ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రలు పోషించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

Most Popular

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

ఎంతో కష్ట్రపడి జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థి ని తయారు చేసి ఎంపిక చేసి గెలుపొందేలా చేయడం తీరా గెలిచాక జగన్ నుంచి ఆ అభ్యర్థులను మాయమాటలు చెప్పి చంద్రబాబు బుట్టలో...

హీరోయిన్ విమలా రామన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

వరుణ్ సందేశ్ హీరోగా 2007 లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఈ సినిమా ఆశించినంత ఆడకపోయిన.. విమలా రామన్, తన గ్లామర్...

కెసిఆర్ కి మరో సమస్య..?

తెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోతున్నాయి... ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరో వైపు గ్రేటర్ ఎన్నికలు, ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ లో రాజకీయం...

Related Articles

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

1) ఎన్టీఆర్: నందమూరి తారక రామారావు…1942లో మేనమామ కుమార్తె బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు. ఆమె క్యాన్సర్‌తో మరణించడంతో ఒంటరైన రామారావు 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.

ఇండస్ట్రీలో పవన్ ప్రాణమిత్రులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

ఇండస్ట్రీలో అందరు కలిసి మెలిసి ఉన్నా.. కొందరు మాత్రమే క్లోజ్ గా ఉంటారు. తన ఆలోచనలకు, మనసుకు నచ్చిన వారితో గంటల తరబడి మాట్లాడుతారు. అయితే పవన్ ఒక సారి...

విపరితమైన నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే..!

భారీ హైప్ తో వచ్చి ప్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో మరి ఎక్కువ లాస్ తెచ్చిపెట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అజ్ఞాతవాసి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...