సాయి ధరమ్ తెజ్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ ఆస్తులు ఏన్నంటే ?

2873
Sai Dharam Tej and Bellamkonda Sai Srinivas Assets
Sai Dharam Tej and Bellamkonda Sai Srinivas Assets

సాయి ధరమ్ తెజ్ :

మెగాస్టార్ చిరంజీవి మెనల్లుడు సాయి తేజ్.. హీరోగా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో ఎంట్రీ ఇచ్చిన తేజ్ మధ్యలో కొంచెం డౌన్ అయినా, చిత్రలహరి తో హిట్ కొట్టి.. పండగ చేస్కో మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పటి దాకా 12సినిమాలకు పైగా నటించాడు. సోషల్ మీడీయాలో యాక్టివ్ గా ఉండే తేజ్.. ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. అయితే ఇంతగా పాపులార్టీ గల సాయి తేజ్ ఆస్తి ఎంత, ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు వంటి విషయాలు చూస్తే.. ఇతడి ఆస్థి 75కోట్లు. ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. ఏడాదికి 5 నుంచి 7 కోట్లు సంపాదిస్తాడు. నాలుగు కోట్ల విలువ చేసే ఇల్లు.. రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ :

ఇక టాలీవుడ్ లో మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకూ బెల్లంకొండ శ్రీనివాస్ 10 సినిమాలకు పైనే నటించాడు. అల్లుడు శ్రీను మూవీతో ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం భారీ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో అగ్ర హీరోయిన్స్ కూడా ఇతడి పక్కన నటించడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ ఆస్తి ఎంత.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో వంటి విషయాలకు వెళ్తే.. ఇతడి ఆస్తి దాదాపు 250కోట్లు. 15 కోట్లు విలువచేసే ఇల్లు.. రెండూ లగ్జరీ కార్లు.. మూడు సూపర్ లగ్జరీ బైక్స్ ఉన్నాయి. ఇతడు ఒక్కో సినిమాకి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు.

Loading...