Thursday, April 25, 2024
- Advertisement -

హీరోయిన్ అంకిత ఇప్పుడెక్కడ ఉందో తెలుసా ?

- Advertisement -

హీరోయిన్ అంకిత చిన్నప్పుడే యాడ్స్ లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంకిత ఆ వెంటనే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి మూవీ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కానీ అంకితకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అడప దడప తెలుగు తమిళంలో పలు సినిమాలలో నటించింది.

కెరీర్ లో అవకాశాలు పూర్తిగా తగ్గుతున్న టైంలోనే ముంబైకి చెందిన బిసినెస్ మాన్ విషాల్ ను పెళ్లిచేసుకుని లైఫ్లో సెటిల్ అయింది అంకిత. అంకితకు ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు. భర్త కొడుకుతో చక్కని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. మళ్లీ ఇప్పట్లో తనకి తిరిగి నటించిన ఉద్దేశం లేదని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు గా ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -