భ‌ర్త‌ను భార్య సుఖ‌పెట్టాలంటే..

4747
Simple ways to make your Wife Happy Everyday
Simple ways to make your Wife Happy Everyday

ఇది ఒకే ఒక జీవితం,ఎప్పుడు జీవితం ఎలా మారిపోతుందో తెలియ‌దు. కాబట్టి ఈ చిన్ని జీవితాన్ని సుఖ‌మ‌యం చేసుకోవాలంటే ఏంచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంసారాలు బాగుప‌డాల‌న్నా,చెడిపోవాల‌న్న అది కేవ‌లం స్త్రీ పైన్నే ఆధార ప‌డి ఉంటుంది. తెలిసి న‌డుచుకుంటే జీవితాంతం వెల‌గునిస్తుంచి.

లేకుంటే బుగ్గిపాలే. అయితే స్త్రీ కూడా ఒక ఇంటికి కోడ‌లుగా వెళ్లాక త‌న చేసే ప‌నుల వ‌ల్లే భ‌ర్త సంతోషిస్తాడు. దాంతో కుటుంబం మొత్తం హాప్పిగా ఉంటుంది. ఇక భార్య‌గా భ‌ర్త‌ను ఎలా తృప్తి ప‌ర‌చాలో ఇప్పుడు తెలుసుకుందాం.

భ‌ర్త‌కు ప్ర‌తి చిన్న విష‌యాన్ని చెప్పి విసిగించ‌కూడ‌దు. ఇంట‌ని న‌డిపించే భ‌ర్త అంటే ఎన్నో క‌ష్టాలుంటాయి.ఆ భ‌ర్త అవ‌స‌రాన్ని తెలుసుకుని చొర‌వ తీసుకుని, స‌హాయం చేసే విధంగా ఉండాలి. ఇంట్లో భ‌ర్త ఫ్యామిలీని త‌న ఫ్యామిలీగా భావించాలి. ఇక భ‌ర్త ప‌ని ముగించుకుని రాగానే..భార్య అందంగా ముస్తాబ‌య్యి త‌న‌కు చిన్న అవ‌స‌రాలైన కాఫీ,స్నానాననికి రెడీ చేయ‌డం, త‌ర్వాత ఇంట్లో కూర‌గాయ‌లు లేవ‌నో,లేదా స‌రుకులులేవ‌నో  ఏదోవిధంగగా బ‌య‌ట‌కు తీసుకెళ్లి ఉద‌యం నుంచి ఏం చేశారో, త‌నకు ఎలాంటి టెన్షన్లు ఎదుర‌య్యాయో అన్నీ తెలుకుని అన్నింటినీ శ్ర‌ద్ధ‌గా విని త‌న‌కు ఏదైనా స‌మ‌స్య ఉంటే ధైర్యం చెప్పాలి. ఇక బెడ్ రూమ్ కు చేరుకోగానే భ‌ర్త టెన్ష‌న్ల‌న్నీ తెలుసుకున్నారు కాబ‌ట్టి భ‌ర్త‌కు కావాల్సిన సుఖాన్ని ఇవ్వాలి. కొంద‌రు వ‌య‌స్సు మీద ప‌డ్డాక ఇవ‌న్నీ మ‌రిచిపోతారు.దాని వ‌ల్ల శృంగారానికి భంగం క‌లుగుతుంది.

అలాగే పిల్ల‌లు పుట్ట‌గానే కొంద‌రు శృంగార జీవితానికి చాలాదూర‌మౌతారు. అలా చేయ‌డం త‌ప్పు. ఎన్ని స‌మ‌స్య‌లున్నా భర్త‌కు కావాల్సిన చిన్న చిన్న‌సుఖాలందిచాలి. అప్పుడే భ‌ర్త‌కు కూడా వేరే ఆలోచ‌న రాదు. కాబట్టి ఈ చిన్ని జీవితం సుఖ‌మ‌యం కావాలన్నా,కుటుంబం సంతోషంగా ఉండాల‌న్నాభార్య ప్ర‌ధాన పాత్ర పోషించాల్సిందే..ఆల్ ది బెస్ట్

Loading...