30 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోని హీరోయిన్లు వీళ్లే..!

7064
south actress who are over 30 years
south actress who are over 30 years

అనుష్క శెట్టి : సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన మన స్వీటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వయసు 38 సంవత్సరాలు.

త్రిష కృష్ణన్ : తెలుగు తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇంకా స్టార్ హిరోయిన్ గా కొనసాగుతోంది. ఈమె వయసు 36 సంవత్సరాలు.

నయనతార : అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హిరోయిన్స్ లో నయనతార ముందు ఉంటారు. ఈమె వయసు 34 సంవత్సరాలు.

శృతి హాసన్ : మంచి అవకాశాలు ఉన్నప్పుడే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు సినిమాలకోసం ఎదురు చూస్తోంది. ఈమె వయసు 33 సంవత్సరాలు.

కాజల్ అగర్వాల్ : అన్ని భాషల్లో హిరోయిన్ గా చేసిన అనుభవం కాజల్ కు ఉంది. ఇంకా చేతినిండ సినిమాలతో బిజీగా ఉంది. ఈమె వయసు 34 సంవత్సరాలు.

తమన్నా : కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ సూపర్ హీట్స్ తో దూసుకెళ్తోంది తమన్నా. ఈమె వయసు 30 సంవత్సరాలు.

ఇలియానా : కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేస్తూ కాలంను నెట్టికొస్తోంది ఇలియానా. ఈమె వయసు 32 సంవత్సరాలు.

నిత్యా మేనన్ : చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికి గుర్తుండిపోయే సినిమాలు చేసింది నిత్యా. ఈమె వయసు 31 సంవత్సరాలు.

ఛార్మీ : హీరోయిన్ గా చేసిన ఛార్మీ ఆ తర్వాత పూరి తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఈమె వయసు 32 సంవత్సరాలు.

అంజలి : తెలుగు, తమిళంలో నటిస్తున్న అంజలి వయసు 33 సంవత్సరాలు.

Loading...