సినిమాల్లో రాజమౌళి ఎంత సంపాధించారంటే ?

1348
Star Director rajamouli assets
Star Director rajamouli assets

టాలీవుడ్ లో రాజమౌళికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి కెరీర్ బిగెస్ట్ హిట్ ఇచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమాతో రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఇక రాజమౌళి ఇప్పటివరకూ 11సినిమాలు చేశారు. అన్నీ బ్లాక్ బస్టర్సే.

ఇంత క్రేజ్ ఉన్న ఈ దర్శకుడు ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు వంటి విషయాల్లోకి వెళ్తే.. టోటల్ నెట్ వర్త్ 84కోట్లు. ఒక్కో సినిమాకు 18కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఐదు కోట్లు విలువచేసే అధునాతన సౌకర్యాల ఇల్లు,రెండు కోట్లు విలువ చేసే రెండు సూపర్ లగ్జరీన్ కార్లు ఉన్నాయి.

Loading...