Friday, March 29, 2024
- Advertisement -

సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

- Advertisement -

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగాలి అంటే చాలా కష్టం. బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. బుల్లితెర పై సుధీర్ ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పాలి.

కామెడీ టైమింగ్ యాక్టింగ్ డాన్స్ యాంకరింగ్ అప్పుడప్పుడు పాటలు కూడా పాడేస్తూ ఆల్రౌండర్గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ మూవీస్ తో హీరోగా కూడా వెండితెర మీద మెరిశాడు. ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు తను అనుకున్న పొజిషన్ కి వచ్చాడు సుధీర్. మెజిషన్ గా ప్రారంభమైన తన జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు.. ప్రేమించిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోయిన తన గోల్ ని సాధించుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

తన ఈ ప్రయాణంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని ఏం చేసినా వాళ్ళంతా నాకు బాగా సపోర్ట్ ఇచ్చి పక్కనే నిలబడ్డారు అంటూ చెప్తాడు సుదీర్. జబర్దస్త్ రాంప్రసాద్, శ్రీను కూడా సుధీర్ కి ఫామిలీ అనే చెప్పాలి. ముగ్గురు కూడా చాలా సరదాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సంతోషమైన కలిసే పంచుకుంటారు. సుధీర్ కి ఒక అక్క తమ్ముడు. అక్క శ్వేత, తమ్ముడు రోహన్. తమ్ముడు రోహన్ కి పెళ్లైంది. ఆయన భార్య పేరు రమ్య. ఎప్పుడూ బిజీగా ఉండే సుధీర్ ఫ్రీ టైంలో మాత్రం తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గడిపేస్తాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -